Thursday, 5 November 2026

June 2013

వార్తలు

కండువాలు, టోపీలు మార్చితే తెలంగాణ రాదు

పోరాటాలతోనే సాధ్యం రాజకీయ లబ్ధికోసమే వలసలు శ్రీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్‌ హుస్సేన్‌ జమ్మికుంట, జూన్‌ 10 (జనంసాక్షి) : కండువాలు, టోపీలు మార్చితే తెలంగాణ రాదని, ప్రజా పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని కేంద్ర కమిటీ…

హైదరాబాద్

ఇక డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్లోనే : శైలజానాథ్‌

హైదరాబాద్‌ : ఈ ఏడాది డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను అన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామని మంత్రి శైలజానాథ్‌ చెప్పారు. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులను పూర్తిగా డీఎడ్‌ అభ్యర్థులకే కేటాయిస్తుండటంతో గత రెండేళ్లుగా డైట్‌సెట్‌కు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగిందన్నారు. లక్షల మంది డైట్‌సెట్‌కు…

జాతీయం

కొంప ముంచిన… సహోద్యోగి కునుకు!

బెర్లిస్‌ : జర్మనీలో ఒక మామూలు బ్యాంకు ఉద్యోగి అతను. అలసిపోయి ఉన్నాడు. అయినా విధి నార్వహణ తప్పదు కదా. పని చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్క క్షణం అలా తూలాడంతే.. కంప్యూటర్‌ కీబోర్డు మీద ఒక్కసారి పడాల్సిన…

అంతర్జాతీయం

‘నాట్స్‌’ సాహిత్య పోటీల విజేతలు

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) జులై 4 నుంచి 6వ తేదీ వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న మూడవ ద్వైవార్షిక సందర్భంగా ఏర్సాటు చేసిన సాహిత్య పోటీల విజేతల వివరాలను ఆ సంస్థ ప్రచార…

జాతీయం

అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకుంటారు : రాజ్‌నాథ్‌

ఢిల్లీ : అద్వానీ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని, బాధ్యతల్లో కొనసాగుతారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. పార్లమెంటరీ బోర్డు చేసిన విజ్ఞప్తిని అద్వానీ ఆమోదిస్తానన్నారని ఆయన తెలిపారు. అద్వానీతో సుదీర్ఘ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

జాతీయం

అద్వానీ నిర్ణయాన్ని స్వాగతించిన మోడీ

గాందీనగర్‌ : భాజపాలో కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని అక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నార్ణయం తీసుకోవడంపై ఆయన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

అంతర్జాతీయం

భారత్‌ అక్ష్యం 234

లండన్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. విండీస్‌ జట్టులో ఛార్లెస్‌ 60, డీఎం బ్రావో 35,…

జిల్లా వార్తలు

పీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న బొత్స

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ రోజు బొత్స సత్యనారాయణకు గాంధీభవన్‌లో అభినందనలు తెలిపారు. 2011 జూన్‌ 7న పీసీసీ అధ్యక్షునిగా నియమితులైన జూన్‌ 11న బాధ్యతలు స్వీకరించారు.

జాతీయం

అద్వానీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మోడీ

గాంధీనగర్‌: భాజపా కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని లక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నిర్ణయం తీసుకోవడం పై ఆయన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.