Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ : అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

తెలంగాణ

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు సమస్యలపై గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కౌలు…

ఎడిట్ పేజీ

తెలంగాణవాదులకే ఎందుకు అనుమతివ్వరు?

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ప్రజాస్వామ్యంలో హక్కుల సాధన కోసం ఎవరికైనా నిరసన తెలిపే హక్కుంది. రాజ్యాంగమే పౌరులకు…

తెలంగాణ

రైతు సమస్యలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎస్‌జీరంగా వర్శిటీలో ఉద్యోగాలను మంత్రి కన్నా, ఆయన బంధువులు…

తెలంగాణ

తెలంగాణవాదుల అరెస్టు

రామకృష్ణాపూర్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమ నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌…

Featured News

పట్నం పోదాం.. పాలకులను నిలదీద్దాం కోదండరామ్‌

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : పట్నం పోదాం పాలకులను నిలదీద్దామంటూ తెలంగాణ ప్రజలకు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కేజేఆర్‌ గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరామ్‌ మాట్లాడారు.…

Featured News

చలో అసెంబ్లీకి అనుమతివ్వకపోతే మిలియన్‌ మార్చ్‌ పునరావృతం

హరీశ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : చలో అసెంబ్లీకి అనుమతివ్వకపోతే మిలియన్‌ మార్చ్‌ పునరావృతం అవుతుందని, అక్రమ అరెస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆపలేరని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన…

Featured News

విద్వేషమే దాని ధ్యేయం

‘విశాలంధ’ పుస్తకావిష్కరణలో వక్తలు హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడమే విశాలాంధ్ర మహాసభ ధ్యేయమని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ అన్నారు. ఎన్‌. వేణుగోపాల్‌ రచించిన ‘విద్వేషమే…

Featured News

అద్వానీ ‘రాజీ’పడ్డారు రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) : బీజేపీ అగ్రనేత అద్వానీ రాజీపడ్డారు. పార్టీ ముఖ్యనాయకులంతా ఆయనకు నచ్చజెప్పడంతో తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం సాయంత్రం వెల్లడించారు. అయితే అద్వానీ…

Featured News

‘దాసరి’ బొగ్గు బొక్కేశాడు

నవీన్‌ జిందాల్‌, దాసరిపై ఎఫ్‌ఐఆర్‌ రూ.2.25 కోట్ల పెట్టుబడి నజరానా సీబీఐ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం న్యూఢిల్లీ, జూన్‌11 (జనంసాక్షి) : స్వతంత్ర భారతంలోనే అత్యంత పెద్దదైన బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది.…