Wednesday, 4 November 2026

June 2013

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబై,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌  2 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 33 పాయింట్లు నష్టపోయి కొనసాగుతుంది.

అంతర్జాతీయం

నేడు వెస్టిండీన్‌తో తలపడనున్న పాక్‌

ఓవల్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా నేడు వెస్టిండీస్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది. నిన్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాపై గెలిచి శుభారంభం చేసింది.

ఎడిట్ పేజీ

పిల్లల అనారోగ్యానికి

అద్దం పట్టిన కాగ్‌ దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం, నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడిరచిన కాగ్‌ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని ` ఈ పథకం మరింత ఎక్కువ మందికి…

ఎడిట్ పేజీ

భూసేకరణ చట్టం`2011

ప్రాంతాల మధ్య, సమాజాల మధ్య, కుటుంబంలోని వ్యక్తులమధ్య ఉండు గుణాత్మకమైన తేడాలతో నిమిత్తం లేకుండా, వారి అభివృద్దితో సంబంధం లేకుండా భూసేకరణ బిల్లు రూపొందిందని అంటున్నారు ముదునూరి భారతి గత అరవై ఐదు సంవత్సరాలుగా భారత ఆర్ధిక వ్యవస్థని…

ఎడిట్ పేజీ

మూలల్లోకి వెళ్లకుంటే పరిష్కారమెలా దొరుకుతుంది?

మావోయిస్టుల సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌ వేదికగా అంతర్గత భద్రతపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం ఇదే సంకేతాలిచ్చింది. మావోయిస్టులతో దేశ అంతర్గత భద్రతకు ముప్పుపొంచి ఉందని ప్రధాని…

స్పొర్ట్స్

ఆరంభం అదుర్స్‌

కార్డిఫ్‌ : చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ 26 పరుగుల తేడాతోఘన విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌ సెంచరీ, రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీ, చివరలో రవీంద్ర జడేజా దూకుడుతో భారత్‌ 331…

సీమాంధ్ర

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న…

Featured News

మంథనిలో తెలంగాణ సత్తా చాటుదాం

శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఆవేశపూరిత ప్రసంగం కరీంనగర్‌/మంథని, జూన్‌ 6 (జనంసాక్షి) : శ్రీధర్‌బాబు సీమాంధ్రకనుకూలంగా ఎందుకు మారిండని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. గురువారం మంథనిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా…

Featured News

విద్యుత్‌ డైరెక్టర్లు తెలంగాణకే కేటాయించాలి

దేవీప్రసాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) : విద్యుత్‌ సౌధలోని రెండు డైరెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ ఎదుట తెలంగాణ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా…