Wednesday, 4 November 2026

June 2013

Featured News

ఉద్యోగాల కోసం భవనమెక్కిన డీఎస్సీ అభ్యర్థులు

హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) : ఉద్యోగాలివ్వాలని కోరుతూ డీఎస్సీ`2012 ఉద్యోగులు గురువారం తెల్లవారుజామున నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో గల సంక్షేమ భవన్‌పైన ఏడవ అంతస్తుపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ`2012లో ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో…

Featured News

రాహుల్‌కు లీగల్‌ నోటీస్‌

రూ.500 కోట్లు పరిహారం చెల్లించాలని ఏజీపీ దావా న్యూఢల్లీి, జూన్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అస్సాం గణపరిషత్‌ (ఏఎస్‌జీ) పరువు నష్టం కింద రూ.500 కోట్ల లీగల్‌ నోటీసు పంపింది. ఏజీపీ అధికారంలోకి…

Featured News

మూడేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రపంచంలో టాప్‌`5లో రిలయన్స్‌ : ముఖేశ్‌ ముంబై, జూన్‌ 6 (జనంసాక్షి) : మూడేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పెట్రో కెమికల్‌ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే టాప్‌`5 స్థానంలో చోటు సంపాదించాలన్నదే లక్ష్యమని…

Cover Story

భారత్‌కు పాక్‌ స్నేహహస్తం

కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలు చర్చించి పరిష్కరించుకుంటాం నవాజ్‌ షరీఫ్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : భారత్‌తో స్నేహ హస్తాన్ని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. బుధవారం ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన గురువారం…

జాతీయం

సోనియాతో భేటీ అయిన ఉపముఖ్యమంత్రి

న్యూఢల్లీి,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి, డీఎల్‌ బర్తరఫ్‌ తదనంతరం సరిణామాలపై ఆయన సోనియాకు వివరించనున్నట్లు సమాచారం.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ కూడా 40 పాయింట్లు పైగా కోల్పోయింది.

ఎడిట్ పేజీ

పిల్లల అనారోగానికి అద్దం పట్టిన కాగ్‌

దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం,నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడిరచిన కాగ్‌ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని ఇటీవల విడుదలైన 2012`13 కప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (…

ఎడిట్ పేజీ

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ఈ భూమండలంపై జీవ, సృష్టి ఎల ఆవిర్భవించి, పరిణామం చెందిందో బోధపడితే మనకు ఇంగితజ్ఞానము మరిత బాగా పెరగాలి. ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ, ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనిషి పరిణమించాడో అవగతం అయితే విస్మయంతోపాటు మినమృత, సౌమ్యత,…

ఎడిట్ పేజీ

క్రికెట్‌ను శాసిస్తున్న అండర్‌ వరల్డ్‌ మాఫియ

క్రికెట్‌ భారత్‌లో ఒక మతం. టీవీలో క్రికెట్‌ వస్తుందంటే దేశంలోని డెబ్బైశాతానికి పైగా ప్రజలు మిగతా పనులు వదులుకొని కూర్చుండిపోతారు. నగరంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఉందంటే ఆ రోజు అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తుంది. రోడ్డు నిర్మానుష్యమవుతాయి. ఆఫీసులకు, పాఠశాలలకు…