Wednesday, 4 November 2026

June 2013

సీమాంధ్ర

రెండు బస్సులు ఢీ.. 14 మందికి తీవ్రగాయాలు

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి రాజమండ్రి వెళ్లే ఏడీబీ రహదారిలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాకినాడ నుంచి వస్తున్న కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న…

సీమాంధ్ర

సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో నిలిచిన విద్యుదుత్పత్తి

విశాఖ : సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

జాతీయం

ఆర్‌కామ్‌తో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఒప్పందం

న్యూఢల్లీి : మెబైల్‌ టవర్లు వినియోగించుకునేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌తో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 12 వేల కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది.

జాతీయం

కూలిన మిగ్‌`21 యుద్ధ విమానం

జైపూర్‌,(జనంసాక్షి): మరో మిగ్‌`21 యుద్ధ విమానం నేల కూలింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మేర్‌ జిల్లాలో అకాశంలో ఎగురుతూ ఈ యుధ్ద విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. వైమానిక దళాధికారులు ఘటనా స్థలానికి…

తెలంగాణ

మూడో రోజు చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ నియోజకవర్గాల తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడోరోజు భేటీ అయ్యారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు.

తెలంగాణ

కోర్టుకు చేరుకున్న దాల్మియా నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): దాల్మియా ఛార్టీషీట్‌లోని నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాల మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసులు నిందితులంతా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు అధికారులు…

తెలంగాణ

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:

కోదండరాం మెయినాబాద్‌ : శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలంటూ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ పోరాటం చేస్తామని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అన్నారు.…

తెలంగాణ

సబిత, ధర్నాన జ్యుడీషియల్‌ కస్టడీ కోసం కోర్టులో సీబీఐ

మెమో హైదరాబాద్‌ : మాజీ మంత్రలు సబిత, ధర్మానకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. కేసు నుంచి బయటపడతామని సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడటం దర్యాప్తునకు అటంకమని సీబీఐ పేర్కొంది. ధర్మాన, సబిత మీడియాతో…

తెలంగాణ

భద్రాచలం రామాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

భద్రాచలం : ఖమ్మం జల్లా భద్రాచలం రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తికావస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.