ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు
కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం
కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం
ఢల్లీి, (జనంసాక్షి): తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని మంత్రి జానా రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు గులాంనబీ ఆజాద్‌తో ఆయన సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై…
హైదరాబాద్ : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, నాంపల్లి ఎంగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సుకేశ్‌రెడ్డి లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. చేప…
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌కు గురైన కాంగ్రెస్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఆయన శాసన సభా ప్రాంగణంలో సీఎల్పీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి…
విజయనగరం,(జనంసాక్షి:) విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఆన్లలైన్ రుణాల పేరిట కోటి 83 లక్షల సొత్తు కాజేసిన బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేసే వారణాసి బాలకృష్ణకు ఓ విదేశీ…
హైదరాబాద్ : ఆర్టీసీ అన్‌లైన్ రిజర్వేషన్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ. 20 వేలు, ఐపీ అడ్రస్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అన్‌లైన్ రిజర్వేషన్ల అక్రమాల కేసులో మరో…
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం హైడ్రామా నెలకొంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రవీంద్రారెడ్డి ఈ రోజు మద్యాహ్నం ఒంటిగంటకు సీఎల్పీలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఖమ్మం : నిన్న అరెస్టు చేసిన మావోయిస్టు అగ్రనేత చంద్రన్న భార్య రాధ, వృధ్వీ రాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం వీరు ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు వాహనంలో వెళ్తూ…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడిరచారు. దీంతో విద్యార్థులను పోలీసులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.
హైదరాబాద్ : ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ అరోపించారు. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు తెరాసపై నమ్మకం లేకపోతే వివేక్, మందా, కడియంలాంటి…