Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

ఆర్టీసీ టికెట్ల కుంభకోణం కేసులో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌(జనంసాక్షి): ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్ల కుంభకోణం కేసులో ఒకరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు  ఆర్టీసీ మాజీ ఏజెంట్‌ హన్మంతరావు నుంచి రెండు కంప్యూటర్లు, రూ. 20వేల నగదు, సిమ్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ…

తెలంగాణ

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చేపమందు

పంపిణీకి భద్రతా ఏర్పాట్లు అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌ : చేప మందు పంపిణీ కార్యక్రమంపై లోకాయుక్తలో విచారణ ముగిసింది. ఈ విచారణకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి…

జాతీయం

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఐదుగురికి బెయిల్‌

ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్‌  స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరైంది. గురునాథ్‌, నటుడు విందూతో సహా మరో ముగ్గురు బుకీలకు ముంబయి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

తెలంగాణ

శాసన సభాపతితో డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌ : శాసనభాపతి నాదెండ్ల మనోహర్‌తో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. మంత్రిగా డీఎల్‌ను బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

వార్తలు

మణీపూర్‌లో బాంబు పేలుడు

ఇంఫాల్‌ : మణీపూర్‌ రాష్ట్రం ఉక్రుల్‌ జిల్లాలోని పోలీసుస్టేషన్‌కు సమీపంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడిరచారు. ఈ బాంబును మిలిటెంట్లు అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలంగాణ

ఆజాద్‌తో ముగిసిన మంత్రి జానా, ఎంపీ

రాజయ్య భేటీ న్యూఢల్లీి : కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో మంత్రి జానారెడ్డి, ఎంపీ రాజయ్య సమావేశం ముగిసింది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తెరాసలో చేరిన అంశంతోపాటు రాష్ట్ర రాజకీయాలపై…

తెలంగాణ

నన్ను ఎందుకు బర్తరఫ్‌ చేశారో స్పష్టత రాలేదు:

డీఎల్‌ హైదరాబాద్‌ : తనను ఏ పరిస్థితుల్లో డిస్మిస్‌ చేశారో చెప్పేందుకే సీఎల్పీ కార్యాలయానికి వచ్చినట్లు మాజీ మంత్రి డీఎల్‌ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తి…

ఎడిట్ పేజీ

కొరియా ద్వీపకల్పంలో రణగర్జనలు

తూర్పు ఆసియాలోని కొరియా ద్వీపకల్పం (ఉత్తర కొరియా, దక్షిణకొరియాలు) లో యుద్ధ భయాలు ఆవరించాయి. అమెరికా కుటమి రాజ్యలైన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియాల మధ్య ఒంటరిగా జీవిస్తున్న చిన్న దేశం ఉత్తర కొరియా. ఉత్తర కొరియా తాజా…