Tuesday, 3 November 2026

June 2013

Cartoons

election – cartoon

చచ్చిన వాళ్లను అక్కడ రాబందులు పీక్కుతుంటుంటే ఇక్కడ ఓట్ల కోసం వీళ్లు పీక్కుతింటున్నారు

Featured News

గ్రామగ్రామాన కాంగ్రెస్‌ను బహిష్కరిస్తూ తీర్మానం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ ఇవ్వకపోతే గ్రామగ్రామాన కాంగ్రెస్‌ను బహిష్కరిస్తూ తీర్మానం చేస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు అధికార…

Featured News

మా వారి జాడ చెప్పండి?

బంధువుల వేడుకోలు ప్రతికూల వాతావరణంలో అరకొర సాయం కేదార్‌నాథ్‌లో కుండపోత వర్షం నాలుగో రోజు అదే తీరు డెహ్రాడూన్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో వరుణుడి ప్రళయానికి కనిపించకుండా పోయిన తమవారి జాడ చెప్పడంటూ బంధువులు కనిపించిన…

Featured News

ఓటు కోసం కోటి తిప్పలు

కేదార్‌నాథ్‌ యాత్రికుల కోసం బాబు మరో విమానం బద్రీనాథ్‌కు చేరుకున్న చంద్రబాబు డెహ్రాడూన్‌/న్యూఢల్లీి, జూన్‌ 27 (జనంసాక్షి) : ఓటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోటి తిప్పలు పడుతున్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వీధి పోరాటాలు, ఆందోళనలు…

Featured News

నిరుద్యోగ ఉపాధ్యాయులకు శుభవార్త

జులైలో 22 వేల ఉద్యోగాలు మంత్రి పార్థసారథి చిత్తూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నియామక ప్రక్రియపై మంత్రి నోరు విప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ…

Cover Story

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడండి

` విప్లవానికి మరణం లేదు ` ప్రజల పోరాటానికి అంతం లేదు ` జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ మావోయిస్టుల పట్టు ` విప్లవోద్యమాలతోనే సామాజిక మార్పు ` మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హుస్సేన్‌…

తెలంగాణ

బెల్ట్‌షాపులను రద్దు చేయుటకు ప్రజలే ముందుకు రావాలన్న జస్టిన్‌ అంబటి లక్ష్మణ్‌రావు

బాగ్‌లింగంపల్లి , హైదరాబాద్‌ : బెల్ట్‌షాపులను తొలగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జస్టిన్‌ అంబటి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజలే వాటిని తొలగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బెల్ట్‌షాపులను రద్దుచేస్తామన్న మాటకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

జాతీయం

జులై 2, 3 తేదీల్లో విడుదలయ్యేనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

ఢిల్లీ : జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కన్పిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. జులై 2,3 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే…

జాతీయం

ఉద్ధప్‌ ఠాక్రేతో మోడీ భేటీ

ముంబయి : ముంబయి పర్యటనలో ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధప్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. మోడీ ఠాక్రే నివాసానికి వెళ్లి కలిశారు. మోడీ గుజరాత్‌ దాటి బయటకు…

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ లోని పితోర్‌గడ్‌ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 11.51 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.