Tuesday, 3 November 2026

June 2013

అంతర్జాతీయం

ఇవాళా, రేపూ డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేక విమానాలు చంద్రబాబు

డెహ్రాడూన్‌: ఈరోజు సాయంత్రం 130 మంది యాత్రికులతో ప్రత్యేక విమానం డెహ్రాడూన్‌ నుంచి బయల్దేరుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 250 మంది తెలుగు యాత్రికులు కాలినడకన జోషిమఠ్‌ బయలుదేరారని అయన చెప్పారు. తెలుగు యాత్రికులు…

తెలంగాణ

ప్రాణహిత పరవళ్లు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆదిలాబాద్‌ జిల్లా : జిల్లాలో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. వేమనపల్లి మండలంలోని సరిహద్దు గ్రామాల్లో ఈ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములకలపేట- రాచర్ల మధ్య ప్రాణహిత ఉప్పొంగడంతో అయిదు గ్రామాలకు రాకపోలు నిలిచిపోయాయి.

సీమాంధ్ర

విత్తన దుకాణాన్ని జప్తుచేసిన విజిలెన్స్‌ అధికారులు

గుంటూరు జిల్లా : సత్తెనపల్లిలో రూ. 3లక్షల విలువైన పత్తివిత్తనాలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విత్తనాలను అమ్ముతున్న విత్తన దుకాణాన్ని జప్తుచేశారు. గురువారం సత్తెనపల్లిలోని విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు…

సీమాంధ్ర

మత్స్యకారుల ఘర్షణ ఎనిమిది మందికి గాయాలు

కృష్ణా జిల్లా: జిల్లాలోని చాట్రాయి మండలం తమ్మిలేరు జలాశయం వద్ద మత్స్య కారులు ఘర్షణకు దిగారు. రొయ్యల కోసం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మత్య్స కారులు మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం.

తెలంగాణ

ప్రారంభమైన భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు

సికింద్రాబాద్‌ : భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు గురువారం మధ్యాహ్నం నగరంలోని రాజరాజేశ్వరీ గార్డెస్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు భాజపా నేతలు మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, తెలంగాణ జిల్లాల నేతలు హాజరయ్యారు.

సీమాంధ్ర

శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధికి సమావేశం

తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి పనుల ప్రణాళికపై చర్చించేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరుగుదొడ్లు, మంచినీరు. వసతిగృహాలు, రహదారుల వంటి…

అంతర్జాతీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణవార్త విని భార్య ఆత్మహత్య

బాంకురా: ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణించిన వార్త విన్న అతని భార్య కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపాయి అద్వైత నందికి పియూతో పెళ్ల్ల్తె ఏడాదిన్నరే అయింది. 29 ఏళ్ల అద్వైత సోమవారం ఉగ్రవాదుల…

జాతీయం

పెరుగుతోన్న గోదావరి నీటి మట్టం

రాజమండ్రి: గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 8.9 అడుగులకు పైగా నీరు చేరింది. సుమారు 3లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వరదనీరు…

జాతీయం

ముంబయి చేరుకున్న మనీషా కోయిరాలా

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాల బుధవారం సాయంత్రం ముంబయి చేరుకున్నారు. గత ఏడు నెలలుగా ఆమె అమెరికాలో ఉండి క్యాన్సర్‌కి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ముంబయి చేరుకున్న ఆమె నేరుగా వెర్సోవాలోని తన…