Tuesday, 3 November 2026

June 2013

తెలంగాణ

సీఎంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమచారం.

తెలంగాణ

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌( జనంసాక్షి:) విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశశించనున్నాయి. ఇవి…

తెలంగాణ

రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్న ఐకాస నేతలు

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌కు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ ఐకాస నేతలు కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అయన్ను కలిసి తెలంగాణ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే భాజపా…

జాతీయం

ఢల్లీి బయలుదేరిన బొత్స

న్యూఢల్లీి : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢల్లీి బయలుదేరి వెళ్లారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై ఆయన చర్చించనున్నారు.

ఎడిట్ పేజీ

ఢల్లీి అత్యాచార సంఘటన,నిరసనలు

(ఆదివారం తరువాయి భాగం) జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సులు జిస్టిస్‌ వర్మ కమిటీకి వెళ్లిన వేల కొద్ది విజ్ఞాపన పత్రాలలో, వికలాంగ మహిళా సంస్థలు, దళిత మహిళా సంఘాలు, సెక్స్‌ వర్కర్లు సంఘాలతో సహా అనేకమంది పంపించినవి ఉన్నాయి.…

తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

అధికారులు ఆదిలాబాద్‌ : దిల్వార్‌పూర్‌ మండలం రాంపూర్‌ వద్ద ఐచర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

ఎడిట్ పేజీ

మృత్యు కూపాలుగా మారిన జైళ్ళు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఖైదీల మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది తెలిసో తెలియకో క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకు వస్తే జైలు నుంచి తిరిగి మళ్లీ విడుదలయి పోతారని ఆశలు సన్నగిల్లుతున్నారు. ఖైదీల సత్ప్రవర్తనకు జైళ్లలో మాజీ…

సీమాంధ్ర

వృద్ధురాలి దారుణ హత్య

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగులు వృద్ధురాలి మృతదేహాన్ని సంచిలో పెట్టి కాలువలో పడేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల…

ఎడిట్ పేజీ

క్రీడలకు రాజకీయాలకు సంబంధమేంటి?

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ), ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. 1996 విల్స్‌ వరల్డ్‌ కప్‌ తర్వాత బీసీసీఐ ఆర్థిక స్వరూపం సమూలంగా మారిపోయింది. జగ్మోహన్‌ దాల్మియా నేతృత్వంలో వందల కోట్లకు పడగలెత్తింది. కొద్దిరోజుల్లోనే బోర్డు…