నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తెరాస బహిరంగ సభ
హాజరుకానున్న కేసీఆర్ ఈనాడు`వరంగల్ మాజీ మంత్రి కడియం శ్రీహరి తెదేపాను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి…







