Tuesday, 3 November 2026

June 2013

జిల్లా వార్తలు

వచ్చే ఏడాది చివరి నాటికి మెట్రో తొలి కారిడార్‌ పూర్తిచేస్తాం

హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హైదరాబాద్‌: మెట్రో రైల్‌ ప్రాజెక్టును 2017 చివరినాటికి తీరుతామని హెచ్చఎమ్‌ఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. బేగం పేట నుంచి ఉప్పల్‌ వరకూ జరుగుతున్న మెట్రో తొలికాలిడార్‌ పనుల్ని ఆయన ఈ రోజు…

వార్తలు

కర్నూలు లో అధిక వర్షం పొంగి పోర్లు తున్న తుంగ భద్ర

కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తుంగ భద్రానది పొంగి పొరలు తున్నట్లు సమాచారం. తుంగ భద్ర లోకి భారిగా వరద నీరు చేతుండడంతో సుంకేశుల జలాశయం పూర్తి స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

జిల్లా వార్తలు

మహబూబ్‌ నగర్‌ జిల్లా లో దారుణం

భార్యాబిడ్డల సజీవ దహనం మహబూబ్‌ నగర్‌ జిల్లా: మహబూబ్‌ నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం మపిగుండ్లపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య, నాలుగేళ్ల కుమార్తెలను భర్తే సజీవ దహనం చేసిన సంఘటన వారం తర్వాత వెలుగులోకి వచ్చింది.

జాతీయం

దాల్మియాపై కుదిరిన ఏకాభిప్రాయం

చెన్నై : బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా జగ్‌మోహన్‌ దాల్మియాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశం చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో దాల్మియా బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటారు.

వార్తలు

24 గంటల్లో 57 మంది తాలిబన్లు హతం

కాబూల్‌ : గడచిన 24 గంటల్లో సైన్యం చేపట్టిన అపరేషన్లలో 57 మంది తాలిబన్లు హతమైనట్లు ఆఫ్ఘన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆర్మీ, నాటో దళాలతో కలిసి ఆఫ్ఘస్‌ పోలీసులు చేపట్టిన ఈ అపరేషన్‌లో గాయపడ్డ ఎనిమిది…

తెలంగాణ

ఏపీఎస్‌జీవోన్‌ అక్రమాలపై కేసు నమోదు చేసిన సీసీఎన్‌ పోలీసులు

హైదరాబాద్‌ : ఏపీఎన్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ లో కేసు నమోదైంది. ఈ కేసులో 406,409,420 , 182,ఆర్‌/బీ సెక్షన్ల కింద సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి , సెక్రెటరీ చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు…

వార్తలు

కారుబాంబు పేలి సిరియాలో ముగ్గురి మృతి

అమ్మాన్‌ : సిరియా రాజధారి డమాస్సన్‌ శివారులో ఆదివారం కారుబాంబు పేలి ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. పోలీసు స్టేషన్‌ లక్ష్యంగా ఓ మిలిటెంటు గ్రూపు ఈ బాంబు పేల్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

సీమాంధ్ర

ఐపీఎల్‌ బెట్టింగ్‌ : మరో బుకీ అరెస్టు

ముంబయి: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు సంబంధించి ముంబయి పోలీసులు పరేశ్‌ భాటియా అనే మరో బుకీని శనివారం రాత్రి గోవాలో అరెస్టు చేశారు. స్థానిక కోర్టు అతనికి జూన్‌ 6 వరకు రిమాండ్‌ విధించింది. భాటియాను గోవా పోలీసులు గత…