Tuesday, 3 November 2026

June 2013

జాతీయం

మహిళా బ్యాంకుకోసం ఆర్బీఐ అనుమతి కోరిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ : రూ. 1000 కోట్ల పెట్టుబడితో మహిళా బ్యాంకును ప్రారంభించేందుకు రిజర్వు బ్యాంకు నుంచి ప్రాథమికంగా అనుమతి కోరినట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ టక్రూ వెల్లడించారు. దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈ బ్యాంకు శాఖలను ఏర్పాటు…

తెలంగాణ

జాతీయ స్థాయి జూడో పోటీలు ప్రారంభం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా హన్మకొండలోని నెహ్రూ స్టేడియంలో జాతీయ స్థాయి జూడో గ్రేడింగ్‌ పోటీలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను…

సీమాంధ్ర

పంచారామక్షేత్రం ద్వజస్తంభం కింద బయటపడిన నిధి

పాలకొల్లు పట్టణం : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామక్షేత్రమైన క్షీరా రామలింగేశ్వరస్వామి అలయ ధ్వజస్తంభం కింద నిధి బయటపడింది. ఇందులో బంగారం, వెండి, రాగి నాణేలు లభ్యమయ్యాయి. గత సంవత్సరం నవంబరులో ఆలయ ధ్వజస్తంభం కూలిపోవడంతో పున:ప్రతిష్ఠించేందుకు నిర్మాణ…

జాతీయం

గురజాడను ప్రభుత్వం అవమానించింది: లోక్‌సత్తా

విజయ నగరం: అధునిక తెలుగు భాషా సాహిత్యాన్ని ఒంటి చేత్తో అధునీకరించిన మహాకవి గురజాడను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని లోక్‌సత్తాపార్టీ విజయనగరం జిల్లా నేతలు విమర్శించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన గురజాడ 150వ జయంతి ముగింపు ఉత్సవంలో…

తెలంగాణ

మావోయిస్టుల డంపు స్వాధీనం

ఆదిలాబాద్‌ జిల్లా : ఆదిలాబాద్‌ జిల్లాలోని బెజ్జూరు మండలం దింధా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో మూడు నాటు తుపాకులు, 15 తూటాలు, 25 డిటొనేటర్లు లభించినట్లు సమాచారం.

జాతీయం

తొలిరోజే దాదాపు 20 కోట్లు సంపాదించిన ‘యే జవానీ హై

దివానీ’ ఢిల్లీ : దీపికా పదుకొణె , రణ్‌బీర్‌కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘యే జవానీ హైదివానీ’ తొలిరోజే 19.45 కోట్ల రూపాయాలు సంపాదించి పెట్టింది. భారత్‌లోనే కాక విదేశాల్లోనూ సినిమాకు మంచి ఓ పెనింగ్స్‌ లభించినట్లు సమాచారం.…

జాతీయం

టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం మంత్రుల లెటర్‌హెడ్స్‌ ఫోర్జరీ

ఢిల్లీ : ట్రావెల్‌ ఏజెంట్లు కొందరు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి , అనంద్‌శర్మ , కేసీ వేణుగోపాల్‌ల లెటర్‌ హెడ్స్‌ ఫోర్జరీ చేసినట్లు సమాచారం. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న రైలు టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం వాళ్లు వీటిని వాడుకున్నట్లు…

జాతీయం

బీసీసీఐ అత్యవసర సమావేశం ప్రారంభం

చెన్నై : బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం చెన్నైలో కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అరుణ్‌జైట్లీ, రాజీవ్‌ శుక్లా, అనురాగ్‌ ఠాకూర్‌లు వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా పాల్గొంటున్నట్లు సమాచారం. శ్రీనివాసస్‌ రాజీనామా చేస్తారన్న వార్తలు వెలువడడంతో ఈ…

సీమాంధ్ర

పిడుగు పాటుకు ముగ్గురి మృతి

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సయ్యపాలెం శివారులో అదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పశువులను మేపడానికి వెళ్లిన కాకుమాను అంజిలీదేవి(35), సాధు సుబ్బారావు, మరో 12 ఏళ్ల బాలుడి మృతి చెందినట్లు సమాచారం.

తెలంగాణ

తెరాస బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైదానమంతా గులాబీమయమైంది. భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై నగర నేతలు…