Tuesday, 3 November 2026

June 2013

జిల్లా వార్తలు

అరుదైన కంటి క్యాన్సర్‌ను నిరువరించే మందు ఆవిష్కరణ

వాషింగ్టన్‌: ప్రయోగ దశలో ఉన్న సెలుమిటినబ్‌ అనే మందు అరుదైన కంటి క్యాన్సర్‌ కణాలను నిలువరిస్తున్నట్లు కనుగొన్నామని శనివారం నాడు జరిగిన 49వ అమెరికి క్లినికల్‌ అంకాలజీ సంఘ సమావేశంలో మెయోరియల్‌ స్టోన్‌ కెట్టేరింగ్‌ క్యాన్సర్‌ కేసుల్లో ఈ…

జిల్లా వార్తలు

ఆజాద్‌ నిందలు మోపుతున్నారు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఎంపీలు మందా, వివేక్‌ చేయాదని ప్రయత్నం లేదని తెరాసలో చేరిన ఎంపీలపై ఆజాద్‌ నిందలు మోపుతున్నారని కేసీఆర్‌ అన్నారు. నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న తెరాస అభినందన సభలో ఆయన మాట్లడుతూ తెలంగాణను అపహస్యం…

వార్తలు

తెలంగాణ కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు: కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన  ప్రజలు చేతుల్లోనే ఉందని కె.కేశవరావు అన్నారు. తెరాసలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం దేని కైనా సిద్ధమని ప్రకటించారు.

వార్తలు

జగన్‌ రాజకీయ కార్యకలాపాల పై జైళ్లశాఖ డీజీ సమాధానం చెప్పాలి: మండవ

హైదరాబాద్‌: చంచల్‌ గూడ జైలులో జగన్‌ రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారో లేదోజైళ్ల శాఖ డీజీ సమాధానం చెప్పాలని తేదేపా డిమాండ్‌ చేసింది. జైలులో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆ పార్టీ సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు.…

జాతీయం

న్యాయ మూర్తుల నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండాలి: సిబల్‌

ఢల్లీి: ఉన్నత న్యాయస్థానాల్లో పని చేసే న్యాయ మూర్తుల నియామకాలకు ఆచరణలో ఉన్న కొలీజియం విధానం వల్ల ఆశించిన ఫలితం లేదని, నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండలని న్యాయ శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అభిప్రాయ పడ్డారు. ఈ…

జిల్లా వార్తలు

గులాబీ గూటికి చేరిన కేకే, మందా, వివేక్‌

హైదరాబాద్‌: నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగా సభ ప్రారంభమైంది. ఎంపీఉ మందా జగన్నాధం, వివేక్‌లతో పాటు కె. కేశవరావు, మర్రి జనార్దన్‌ రెడ్డి, పి. చంద్రశేఖర్‌, ఐరాస  నేత నర్సయ్య గౌడ్‌, మాజీ ఎంపీ మాణిక్‌ రెడ్డి…

హైదరాబాద్

రైల్వే స్టేషన్‌లో పిడుగుపడి ఐదుగురికి గాయాలు

హైదరాబాద్‌: శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో పిడుగుపడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు కుండపోతగా వర్షం కురుస్తుండగానే శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం పై పిడుగు పడిరది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా…

వార్తలు

రైల్వే స్టేషన్‌లో పిడుగుపడి ఐదుగురికి గాయాలు

హైదరాబాద్‌: శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో పిడుగుపడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు కుండపోతగా వర్షం కురుస్తుండగానే శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం పై పిడుగు పడిరది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా…

జిల్లా వార్తలు

బహిరంగ సభకు బయలుల్దేరిన కేసిఆర్‌

హైదరాబాద్‌: నిజాం కళాశాల మైదానంలో తెరాస తలపెట్టిన అభినందన సభలో పాల్గొన డానికి తెరాసా అధినేత కేసిఆర్‌ బయల్దేరారు. ఈ రోజు పార్టీలో చేరనున్న కేకే, వివేక్‌, మందా జగన్నాధం కూడా ఆయన వెంట ఉన్నారు.

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మహబూబాబాద్‌లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.