ఆజాద్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ
ఢిల్లీ : కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి ఎస్. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు అధిష్ఠాన పెద్దలతో భేటీ అవుతున్నారు.
ఢిల్లీ : కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి ఎస్. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు అధిష్ఠాన పెద్దలతో భేటీ అవుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా : శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను యాదయ్య మృతదేహానికి గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన భౌతిక కాయాన్ని తన స్వగ్రామమైన కొండారెడ్డికి తీసుకువచ్చిని సంగతి తెలిసిందే.
హైదరాబాద్ : ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం సీపీఐ విరాళాల సేకరణ చేపట్టింది. హిమాయత్‌నగర్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ విరాళాలు సేకరించారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కీచులాటలు మానుకొని బాధితులకు సాయం చేయాలని…
హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం తనకు ఉందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమవుతామని ఆయన చెప్పారు.…
జమ్ము : మూడు వేల మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం నేడు అమర్‌నాథ్ యాత్ర ప్రారంభించింది. పటిష్ఠమైన భద్రత మధ్య దక్షిణ కాశ్మీర్ నుంచి ఈ బృందం బయల్దేరింది. 3,157 మంది ఉన్న యాత్రికుల బృందంలో…
గుంటూరు జిల్లా : భారత వైమానిక ప్రాధికార సంస్థ ప్రతినిధులు గుంటూరు జిల్లా కలెక్టరు సురేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. విమానాశ్రయం ఏర్పాటుకు గుంటూరులో, రాష్ట్రంలో 13 చోట్ల వైమానికి ప్రాధికార సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన చేపట్టారు. అందులో…
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లోని పితోరగర్‌లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవేనని ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి బాగాలేదని, సమ్మెపై కార్మికులు పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. కార్మికులతో మరోసారి చర్చఉల జరుపుతామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే…
హైదరాబాద్ : ఢిల్లీలో మూడు రోజులుగా సోనియా అనుమతి కోసం సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా నేత తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కాలక్షేపం కోసం ఏపీ భవన్‌లో బాధితులను పరామర్శిస్తున్నట్లు నటిస్తున్నారని ఆయన అరోపించారు.…
హైదరాబాద్ : ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య పిల్లల చదువుకోసం ప్రతి నెల రూ. 1500 అందజేయనున్నట్లు మంత్రి డీకే అరుణ ప్రకటించారు. యాదయ్య భార్య పదో తరగతి పూర్తి చేసివుంటే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. స్వగ్రామంలో…