June 2013
ఢల్లీిలో తెలంగాణ తర్జన బర్జన
మాట తప్పితే ఎలా సమయమాసన్నమైంది : సోనియా అడ్డుపుల్ల వేస్తున్న ఆంధ్ర నేతలు హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై ఢల్లీిలో తర్జన బర్జన కొనసాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్…
నీతిలేని మన నేతలు
వరద బాధితుల సమక్షంలో బురద రాజకీయం వీహెచ్, రాథోడ్, నారాయణ బాహాబాహీ అసహ్యించుకున్న భద్రతా సిబ్బంది డెహ్రాడూన్, జూన్ 26 (జనంసాక్షి) : రాష్ట్ర నేతలు వదర బాధితుల సమక్షంలో బురద రాజకీయానికి తెరతీశారు. తమకసలే నీతి లేదని…
అధిష్టానంపై విశ్వాసముంది
ఒత్తిడి పెంచేందుకే సభ : జానా హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు విషయంలో అధిష్టానంపై విశ్వాసముందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రబాగాన నిలిచామని…
చాపర్ ప్రమాదంలో 20 మంది మృతి
సహాయ చర్యలు కొనసాగుతాయి ఎయిర్ చీఫ్ మర్షల్ గౌచూర్, జూన్ 26 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. నాలుగురి మృతదేహాలను…
సామూహిక అంత్యక్రియలకు వర్షాలే అడ్డంకి
కష్టంగా కొనసాగుతున్న సహాయక చర్యలు డెహ్రాడూన్, జూన్ 26 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రకృతి కరుణించ లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. వరుసగా మూడో రోజూ సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. బుధవారం…
చాపర్ ప్రమాదంలో 20 మంది మృతి
సహాయ చర్యలు కొనసాగుతాయి ఎయిర్ చీఫ్ మర్షల్ గౌచూర్, జూన్ 26 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. నాలుగురి మృతదేహాలను…
చాపర్ ప్రమాదంలో 20 మంది మృతి
సహాయ చర్యలు కొనసాగుతాయి ఎయిర్ చీఫ్ మర్షల్ గౌచూర్, జూన్ 26 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. నాలుగురి మృతదేహాలను…
పది జిల్లాల తెలంగాణే కావాలి
29న ప్రజాకోర్టు 4, 5 తేదీల్లో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం కోదండరామ్ హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.…
ఆమ్ ఆద్మీ పోస్టర్‌పై కాంగ్రెస్ అభ్యంతరం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) పోస్టర్‌పై కాంగ్రెష్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవినీతిపరులకు ఓటెస్తే అత్యాచారాలు కొనసాగుతాయి. అని ఏఏపీ పోస్టర్‌లో ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏఏపీ పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర…









