Wednesday, 4 November 2026

June 2013

అంతర్జాతీయం

హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌: 20 మంది ప్రాణాలను హరించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఎకె బ్రౌనె అన్నారు. ప్రమాదానికి గురైన ఎంఐ-17 వి5 తాలూకు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డరు లభించిందని దాన్ని విశ్లేషిస్తే కారణం కొంతవరకు…

జాతీయం

డెహ్రాడూన్‌ బయల్ధేరిన చంద్రబాబు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. వరద బాధితులను బాబు పరామర్శించారు. ఆయన వెళ్లిన విమానంలోనే తెలుగు యాత్రికులు రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. తెలుగువారిని రాష్ట్రానికి తరలించే వరకు బాబు…

జాతీయం

భద్రతా బలగాలు పంపాలని సుప్రీం నోటీసులు

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఎన్నికల సంఘం కోరినట్లు సరిపడా భద్రతా బలగాలను ఏర్పాటు చేయక తప్పేలా లేదు. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలకు సరిపడా భద్రతా బలగాలు పంపాలని ఆ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నోటీసులు జారీ…

తెలంగాణ

హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 26,750లు కాగా ,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900లుగా ఉంది. కిలో వెండి ధర…

జాతీయం

కనిష్ట స్థాయికి రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూ. 60.20కి రూపాయి మారకం విలువ చేరింది. స్టాక్‌మార్కెట్లపై రూపాయి పతనం ప్రభావం పడింది. దీంతో నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ కొనసాగుతున్నాయి 75 పాయింట్లకు పగా నష్టంతో…

జాతీయం

ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్‌ వెళ్లనున్న చంద్రబాబు

ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ఎంపీలు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్‌ బయల్దేరుతున్నారు. అదే విమానంలో డెహ్రాడూన్‌ నుంచి తెలుగువారిని తమ వెంట హైదరాబాద్‌ తీసుకుని రానున్నట్లు సమాచారం.

జాతీయం

ఉత్తరాఖండ్‌లో ముమ్మరంగా సహాయక చర్యలు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): వరద బాధితులకు ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యాత్రికులను ఆర్మీ పిబ్బంది హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆచూరీ దొరకని 437 మంది తెలుగు వారిలో 59మంది ఆచూకీ లభ్యమైనట్లు విపత్తు నిర్వహణ కమిషనర్‌ రాధ…

సీమాంధ్ర

ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య

గుంటూరు జిల్లా : తాటికొండ కంతేరు రోడ్డులో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా తల్లి, ఒక చిన్నారి మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

జాతీయం

90 రోజుల్లో 90 వేల ఫోన్ల డేటా సేకరించిన గుజరాత్‌ పోలీసులు

ఢిల్లీ : గుజరాత్‌ పోలీసులు వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం అని పేర్కొంటూ 90 రోజుల్లో 90 వేల ఫోన్ల కాల్‌ డేటా రికార్డులను సేకరించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. విచారణ దర్యాప్తు సంస్థలు కాల్‌డేటా సేకరించడం…

సీమాంధ్ర

ఇద్దరు పిల్లలతో పాటు నిప్పంటించుకున్న తల్లి

గుంటూరు,(జనంసాక్షి): తాడికొండ కంతేరు రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి కిరోసిన్‌ పోసి నిప్పంటించుకున్నది. స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగానే తల్లి చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా…