Wednesday, 4 November 2026

June 2013

Featured News

మద్యంపై నూతన ఎక్సైజ్‌ పాలసీ

ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించింది. గతేడాది పాలసీలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసింది. 6 శ్లాబ్‌ల విధానం కొనసాగించనుంది. వైన్‌షాప్‌కు పక్కన పర్మిట్‌ రూమ్‌…

Featured News

పౌర అణు ఒప్పందానికి భారత్‌`అమెరికా కట్టుబడి ఉన్నాయి

జులైలో భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన పలు కీలకాంశాలపై కెర్రీ, మన్మోహన్‌ భేటీ న్యూఢల్లీి, జూన్‌ 24 (జనంసాక్షి) : పౌర అణు ఒప్పందానికి భారత్‌`అమెరికా కట్టుబడి ఉన్నాయని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, అమెరికా కార్యదర్శి జాన్‌కెర్రీ తెలిపారు. భారత్‌లో…

Cover Story

ఇకనైనా తెలంగాణపై స్పష్టంగా మాట్లాడండి

డీఎస్‌కు కోదండరామ్‌ ఉద్బోధ హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణలోని పది జిల్లాల ప్రజలంతా ప్రత్యేక రాష్ట్ర కోరుతుంటే, సీమాంధ్ర సర్కారు ఉద్యమం, ఉద్యమకారులపై దమనకాండ సాగిస్తున్న ప్రస్తుత తరుణంలోనైనా తెలంగాణపై స్పష్టంగా మాట్లాడాలని టీ జేఏసీ…

అంతర్జాతీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను రాజకీయశక్తిగా తీర్చిదిద్దుతాం: కడియం

హైదరాబాద్‌,(జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ పార్టీని ఉద్యమపరంగానే కాకుండా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ నేత కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, ఇనఛార్జీలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ను రాజకీయశక్తిగా తీర్చి దిద్దేందుకు కృషఙ…

తెలంగాణ

29న రాష్రానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రానికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ రానున్నారు. ఈ నెల 29న ఆయన రాష్రానికి వస్తున్నారు. ఈ మేరకు పీసీసీ వర్గాలు పేర్కొన్నారు.

తెలంగాణ

కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ పాలీసీని ప్రకటించింది. 2013-14 సంవత్సరానికిగానూ కొత్త అబ్కారీ విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పాలసీ జులై 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీమాంధ్ర

రైతులపై చేయిచేసుకున్న కానిస్టేబుల్‌

వజ్రకరూరు,(జనంసాక్షి): రుణాలు రెన్యూవల్‌ చేయాలంటూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్లలో బ్యాంకు ముందు రైతుల ఆందోళన చేపట్టారు. అ సందర్భంగా రైతులపై ఓ కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించారు. అకారణంగా అన్నదాతలపై చేయి చేసుకున్నాడు. దీంతో రైతులు రాస్తారోకో…

తెలంగాణ

బాబుపై మంత్రి దానం ఆగ్రహం

హైదరాబాద్‌,(జనంసాక్షి):టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై మంత్రి దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పద అన్నారు. పాదయాత్రలో ప్రజాసమస్యలు వినేందుకు 4 నిమిషాల సమయం కూడా కేటాయించలేదని చెప్పారు. చార్‌థామ్‌ యాత్రికుల సహాయ…

జాతీయం

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం… వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలను అనుకుని స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనికితోడు…