Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

జీడీకె గనిని సందర్శించిన కోల్‌ ఇండియా అధికారులు

గోదావరిఖని (కరీంనగర్‌): బూడిద వినియోగంపై సింగరేణి జి.డి.కె-1 గనిని కోల్‌ ఇండియా అధికారుల బృందం ఈరోజు సందర్శించింది. బొగ్గు గనుల్లో ఇసుకకు బదులు బూడిదను నింపే ప్రకియను జి.డి.కె గనిలో సింగరేణి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఈ…

ఎడిట్ పేజీ

గల్ఫ్‌ బాధితులు – ఒక అధ్యయనం

ఉన్న ఊళ్లో బతుకు తెరువు లేక, ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలసపోతున్న వారి కష్టాలనూ, దళారుల చేతుల్లో బలైపోతున& వారి పరిస్థితులనూ వివరిస్తున్నారు బివి ఎన్‌ స్వామి వలసలు అనేక రకాలు, వ్యక్తి తన శ్రేయస్సు కోసం…

ఎడిట్ పేజీ

భూమి వేట – కాకినాడ సెజ్‌

(సోమవారం తరువాయి భాగం) సెజ్‌ గ్రామాల్లోని చదువుకున్న యువత తాము చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక గ్రామాలకు వెనుదిరుగుతున్నారు. గ్రా మాలలో భూములను కోల్పోయిన తమ తల్లిదండ్రులకు జరిగిన అన్యాయంపైన ఊరూరా తిరిగి అధ్యయం చేశారు. కలిసికట్టుగా తమ…

ఎడిట్ పేజీ

ఇలాగే ఉంటే ‘ప్యాకేజీ’లే అంటారు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ఊపందుకున్న ప్రతిసారి ఏదో పరిష్కారం చూపబోతున్నామంటూ కేంద్ర ప్రభుత్వం మీడియాకు లీకులివ్వడం పరిపాటిగా మారింది. టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర నిర్బంధం మధ్య కూడా విజయవంతం…

అంతర్జాతీయం

జమ్మూకాశ్మీర్‌ చేరుకున్న ప్రధాని

శ్రీనగర్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేసిన పలు అభవృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అసియాలోనే రెండో అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందే శ్రీనగర్‌లో ముష్కరులు…

తెలంగాణ

ఢిల్లీ బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరారు. ఏపీ భవన్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్‌ యాత్రీకులను పరామర్శించి, సహాయ చర్యలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.

Cartoons

nithish – cartoon

కనీసం అన్నం తినడానికైనా నోరు విప్పండి!

Featured News

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షం

నిలిచిపోయిన సహాయ చర్యలు వేల సంఖ్యలో బాధితులు డెహ్రాడూన్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : ప్రకృతి మళ్లీ కన్నెర్రజేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌పై విరుచుకుపడి సర్వనాశనం చేసిన వరుణుడు.. తాజాగా మళ్లీ విజృంభించాడు. చార్‌ధామ్‌ యాత్రికుల తరలింపుపై నీళ్లు కుమ్మరించాడు.…

Featured News

ఆంధ్రజ్యోతిపై కేటీఆర్‌ పరువునష్టం

హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌, పత్రిక సంపాదకులు తదితరులపైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేె కేటీ రామారావు సోమవారం పరువు నష్టం దావా వేశారు. ఆయన నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో పరువు నష్టం దావా…

Featured News

‘హిజిబుల్‌’ దాడి 8 మంది జవాన్ల మృతి

ప్రధాని పర్యటనకు ముందు పేట్రేగుతున్న మిలిటెంట్లు శ్రీనగర్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో మరోసారి హిజిబుల్‌ ముజాహిద్దిన్‌ మిలిటెంట్లు పేట్రేగిపోయారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటనకు ఒక రోజు ముందు ఆర్మీ క్యాన్వాయ్‌పై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌ రాజధాని…