Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

కాజీపేటకు చేరుకున్న చార్‌థామ్‌ యాత్రికులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న చార్‌థామ్‌ యాత్రకులు కాజీపేట రైల్వేే స్టేషన్‌కు చేరుకున్నారు. ఇవాళ రైల్వే స్టేషన్‌ చేరుకున్న వరద బాధిత యాత్రకులకు స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఆహారం, మంచినీటి బాటళ్లను అందజేశారు. పది మంది…

తెలంగాణ

లారీ-కారు ఢీ: లారీ క్లీనర్‌ మృతి

మెదక్‌,(జనంసాక్షి):పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-సిఫ్‌కారు ఢీకొన్న ఘటనలో లారీ క్లీనర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో మంటలను చెలరేగి కారు మంటల్లో తగలబడుతుంది.

జాతీయం

అంబులెన్స్‌లో భారీగా ఆయుధాల తరలింపు

మహారాష్ట్ర,(జనంసాక్షి): గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్‌లో భారీగా తరలిస్తున్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల తరలింపు వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ జడ్పీటీసీ బండోపంత్‌, మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌ కార్ప, డ్రైవర్‌ షిండేను గడ్చిరోలి…

తెలంగాణ

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, మలక్‌పేట, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర…

జాతీయం

రిషికేశ్‌లో మళ్లీ వర్షం, ఆందోళనలో బాధితులు

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): రిషికేశ్‌లో మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో వరదల్లో ఇరుకున్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ఇప్పటికే గంగమ్మ విలయతాండవానికి గురై వేల మంది బాధితులు నిరాశ్రయులే అలమటిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ

పీసీసీ ప్రోటోకాల్‌ కమిటీ ఛైర్మన్‌గా వేణుగోపాల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ ప్రోటోకాల్‌ కమిటీ ఛైర్మన్‌గా వేణుగోపాల్‌ నియమితులయ్యారు. వేణుగోపాల్‌ను ప్రోటోకాల్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

వార్తలు

నాణ్యమైన విద్య అందించేందుకు ఆదర్శ పాఠశాలలు

నడిగుడ: దేశవ్యాప్తంగా విద్యాహక్కు చట్టంతో 19 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రి డాక్టర్‌ ఎం.ఎం. పల్లవరాజు పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఆదర్శ పాఠశాలను నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో శనివారం…

సీమాంధ్ర

రేపు తిరుపతిలో మహాధర్నా : భూమన

తిరుపతి,(జనంసాక్షి): తిరుపతి నగరాభివృధ్ది పట్ల కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతుందని స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణారెడ్డి శనివారం ఆరోపించారు. అందుకు నిరసనగా రేపు తిరుపతిలో తమ పార్టీ మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణ

గుట్కాల బహిరంగ విక్రయానికి వ్యవస్థలో లోపాలే కారణం రాష్ట్ర మహిళా

కమిషన్‌ ఛైర్మన్‌ త్రిపురాన హైదరాబాద్‌ : నిషేధించిన గుట్కాలు బహిరంగ మార్కెట్లో లభ్యమవడానికి వ్యవస్థలో లోపాలే కారణమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ త్రిపురాన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. అప్కా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…