Thursday, 5 November 2026

June 2013

Featured News

‘కోల్‌గేట్‌’ ముద్దాయి మన్మోహనే

సీపీఐ కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆయనను వదిలి మాజీ మంత్రి దాసరి నారాయణరావుపై కేసు పెట్టడం…

Featured News

నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం ఆమోదం

వచ్చే ఏడాది 12 వేల కోట్ల ఆదాయం రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశం : మంత్రి పార్ధసారథి హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : నూతన ఎక్సైజ్‌ పాలసీకి ప్రభుత్వం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. మరో రెండ్రోజుల్లో నూతన మద్యం…

Featured News

సమన్వయ లోపముంది

మానవ తప్పిదం లేదు ప్రకృతి వైపరీత్యమే కుళ్లిన శవాల డీఎన్‌ఏలు భద్ర పరుస్తాం హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే డెహ్రాడూన్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక…

Cover Story

మరుభూమిగా కేదార్‌నాథ్‌

శిథిలాల కిందే శవాలు వేయి దాటిన మృతులు వేల సంఖ్యలో యాత్రికులు గల్లంతు ప్రాణాలతో ఉన్నవారినే తరలింపు రెండు రోజుల్లో వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక సాయం కోసం చూస్తున్న వారు వేలల్లో రెండేళ్లపాటు యాత్ర రద్దు నలభై…

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు

ఇద్దరికి గాయాలు…… ఇళ్లు ధ్వంసం కరీంనగర్‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీ వద్ద గుట్టల్లో శనివారం సాయంత్రం జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో ఇళ్లపైకి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలుకాగా పలు…

హైదరాబాద్

చార్‌ధామ్‌ యాత్రికులకు సాయంపై ముఖ్యమంత్రి ఆదేశం

అందరిని భద్రంగా తీసుకురావాలి ఉచితంగా రవాణా, భాజన, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచన హైదరాబాద్‌న చార్‌దామ్‌ యాత్రకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న తెలుగు యాత్రికులందరినీ భద్రంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.…

హైదరాబాద్

ఉత్తర బంగాళఖాతంలో అప్పపీడన ద్రోణీ

హైదరాబాద్‌న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణీ ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ

సురక్షితంగా తిరిగొచ్చిన వరంగల్‌ జిల్లా వాసులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వరంగల్‌ జిల్లాకు చెందిన 8 మంది ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఖాజీపేట చేరుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ వీరికి స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు నరకాన్ని అనుభవించామని యాత్రకు వెళ్లొచ్చిన వారు…

సీమాంధ్ర

15 మంది కోడిపందాలరాయుళ్ల అరెస్ట్‌

ముండ్లమూరు,(జనంసాక్షి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు వద్ద కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 15 మంది కోడిపందాలరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. 4.500 రూపాయల నగదు, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

గల్లంతైన వారి సమాచారం లేదు: గోయల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ ఇంకా 1000 మంది తెలుగు యాత్రికులున్నారని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఇప్పటివరకు 1500 మందిని రక్షించి స్వస్థలాలకు పంపించినట్లు తెలిపారు. గల్లంతైన వారి నిర్ధిష్ట సమాచారం లేదన్నారు. ఉత్తరాఖండ్‌ యంత్రాంగమే…