Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం

కంచన్‌బాగ్‌: హైదరాబాద్‌ నగరంలో తాళం వేసిన ఇళ్లల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ల్యాబ్‌ క్వార్టర్స్‌కు చెందిన డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్త అమిత్‌పటేల్‌ ఇంట్లో రూ.1.20 లక్షల నగదుతోపాటు పలు బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులను దొంగిలించారు. ఆ కార్డులను ఉపియోగించి…

తెలంగాణ

సీపీఎల్‌లో హెల్త్‌ క్యాంపును ప్రారంభించిన సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అంబర్‌పేట సీపీఎల్‌లో మెగా హెల్త్‌క్యాంపును నగర పోలీసు కమీషనర్‌ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. పోలీసు కుటుంబాల్లో తలసేమియాతో బాధపడుతున& వ్యాధిగ్రస్తుల కోసం హెల్త్‌క్యాంపును ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు.

తెలంగాణ

సీపీఎల్‌లో హెల్త్‌ క్యాంపును ప్రారంభించిన సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అంబర్‌పేట సీపీఎల్‌లో మెగా హెల్త్‌క్యాంపును నగర పోలీసు కమీషనర్‌ అనురాగ్‌శరమ ప్రారంభించారు. పోలీసు కుటుంబాల్లో తలసేమియాతో బాధపడుతున& వ్యాధిగ్రస్తుల కోసం హెల్త్‌క్యాంపును ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు.

జాతీయం

యూపీలో ఘోరప్రమాదం: 13 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌,(జనంసాక్షి): బస్తీ జిల్లా సాంసరిపూర్‌ ప్రధాన రహదారిపై బస్సుట్రక్కును ఢీకొట్టి జరిగిన ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

సిరిసిల్లలో కేటీఆర్‌ దిష్ఠిబొమ్మ దహనం

కరీంనగర్‌: దళితుల భూములను తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అక్రమిస్తున్నారంటూ కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో మాలమహానాడు ఆధ్వర్యలో ఆందోళన నిర్వహించారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో ఎమ్మెల్యే కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

సీమాంధ్ర

విజయవాడలో తెదేపా మహాధర్నా

విజయవాడ: గ్రేటర్‌ విజయవాడ ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేయాలంటూ తెలుగుదేశం మహాధర్నా నిర్వహించింది. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ నగరాల్ని గ్రేటర్‌గా ప్రకటించిన…

తెలంగాణ

నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బిల్లుకు ఆమోదం లభించినట్లు పోలీస్‌ కమీషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ బిల్లు ద్వారా హైదరాబాద్‌లో షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని ఆయన చెప్పారు.

ఆదిలాబాద్

రాయితీ సిలెండర్లు స్వాధీనం

బైంసా: బైంసా పట్టణంలోని పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న వంట గ్యాస్‌ రాయితీ సిలిండర్లను పౌరసరఫరాల శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పౌరసరఫరా శాఖాధికారుల బృందం శనివారం అకస్మికంగా పలు హోటళ్లను తనిఖీ చేసింది. ఈ…

తెలంగాణ

బార్కన్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని బార్కన్‌ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే బార్కన్‌ ప్రాంతంలో ఈ ఉదయం విద్యుత్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను…

ఆదిలాబాద్

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

భైంసా: పట్టణంలోని ఏపీనగర్‌కు  చెందిన అమ్మదాసు (19) స్థానిక ఎంబీకాలనీలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్‌.ఐ నరేష్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేశారు.