Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

ప్రైవేట్‌ ఫీజులపై విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌,(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యలయం ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అసలు ప్రైవేట్‌ పాఠశాలలు ఏ ప్రమాణాలు పాటిస్తామని, ఏ నీడ్స్‌ ఉన్నాయని…

జాతీయం

జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఏం లాభం:షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమిటో చెప్పాలని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. ఉత్తరాఖండ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు షిండే తెలిపారు. ఇది మానవ తప్పిదం వల్ల వచ్చిన విపత్తు కాదని, ప్రకృతి…

తెలంగాణ

రెండు రోజుల్లో కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకటిస్తామన్న మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌ : నూతన ఎక్సైజ్‌ పాలసీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారధి వెల్లడించారు. ఎక్సైజ్‌ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒకట్రెండు రోజుల్లో కొత్త…

తెలంగాణ

రాష్ట్రంలో బెల్ట్‌షాపులు లేవు: మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో బెల్ట్‌షాపుల లేవని మంత్రి పార్ధసారధి తెలిపారు. నూతన ఎక్సైజ్‌ పాలసీపై మంత్రి మీట్లాడుతూ మద్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్రంలో ఎక్కడైన…

తెలంగాణ

‘సరదాగా అమ్మాయితో’ డబుల్‌ ప్లాటినం డిస్క్‌

హైదరాబాద్‌: వరుణ్‌ సందేశ్‌, నిషా అగర్వాల్‌ జంటగా నటించిన ‘సరదాగా అమ్మాయితో’ చిత్రం డబుల్‌ ప్లాటినం డిస్క్‌ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. శ్రీకుమారస్వామి ప్రొడక్షన్స్‌పై భానుశంకర్‌ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిందని…

తెలంగాణ

చార్‌దామ్‌లో 11 మంది హైదరాబాదీల గల్లంతు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నుంయి ఛార్‌దామ్‌కు వెళ్లిన 21 మందిలో 11 మంది మృతి చెందినట్లు టూర్‌ అపరేటర్‌ రవి తెలిపారు. తమ కళ్ల ముందే 11 మంది కొట్టుకుపోయినట్లు రవి వివరించారు. మృతుల్లో తన తల్లితో పాటు భారతి,…

తెలంగాణ

నిజామాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌ : ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని, గుర్తింపులేని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ఎస్‌.ఎఫ్‌.ఐ.ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రైవేటు విద్యాసంస్థలకు వత్తాను పలుకుతున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసిన…

తెలంగాణ

విద్యార్థుల రవాణా బాధ్యత తల్లిదండ్రులదే: సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): స్కూల్స్‌కు విద్యార్థులను పంపేందుకు రవాణా బాధ్యత తల్లిదండ్రులదేనని సీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు, తల్లిదండ్రులతో సీపీ అనురాగ్‌ శర్మ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్స్‌కు పిల్లలను పంపేటప్పుడు…

తెలంగాణ

కాంగ్రెస్‌ అన్ని రంగాల్లో విఫలమైంది భాజపా

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతుంటే ఆర్థిక మంత్రి చిదంబరం బంగారం కొనుగోలు చేయవద్దంటూ… ఉచిత సలహాలు…

తెలంగాణ

నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం ఆమోదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నూతన ఎక్సైజ్‌ పాలసీ, ఇందిరమ్మ కలలపై సమీక్ష జరిపారు.