సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో శనివారం ఉదయం కేబినేట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కొల్లేరు సరస్సుపై చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో శనివారం ఉదయం కేబినేట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కొల్లేరు సరస్సుపై చర్చిస్తున్నట్లు సమాచారం.
మార్టూరు : ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి వద్ద జాతీయ రహదారిపై ఒంగోలు వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇసుకదర్శి గ్రామానికి చెందిన కోవి పేరయ్య (65) రోడ్డు దాటుతుండగా ప్రమాదం…
అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. పుట్లూరు మండలం గాండ్లపాడు మాజీ సర్పంచ్ నీలకంఠారెడ్డి ఈ తెల్లవారుజామున ప్రత్యర్థులు దారునంగా చంపారు. నీలకంఠారెడ్డి, అతని ప్రియురాలు ప్రమీల బైక్ పై వెళ్లుండగా సుమోల్లో వచ్చిన దుండగులు…
హైదరాబాద్ : నగరంలోని బార్కన్ ప్రాంతంలో విద్యుత్ విజిలెన్స్ టాన్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. టాన్స్‌ఫోర్స్ అధికారులను వినియోగదారులు అడ్డుకోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా స్థానికులు రాళ్లురువ్వారు. పోలీసులు లాఠీఛార్జి అందోళనకారులను చెదరగొట్టారు.
కర్నూలు : గుప్తనిధులు వెలికి తీస్తామంటూ మోసగిస్తున్న చిక్‌బల్లాపూర్‌కు చెందిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మాంత్రికుడు అమర్‌నాథ్‌వర్మతో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు కోవెలకుంట్ల పోలీసులు తెలిపారు. రూ. 7లక్షల విలువైన యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తప్పా ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని అలేరులో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్నారు.
ప్రకాశం: ప్రకాశం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఏబీసీ కాలువకు భారీ గండి పడింది. దీంతో తాగునీరు వృథాగా పోతున్నాయి. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి గండి పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.
రంగారెడ్డి,(జనంసాక్షి): బుద్వేల్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యమైంది. దుండగులు గుర్తు తెలియని మహిళను చంపి గోనేసంచిలో మూటకట్టి ట్రాక్‌పై పడేసినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ : శాసనసభలోని ఇందిరాప్రియదర్శిని అడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు అటోలు, ద్విచక్రవాహనాలనే నిందించడం సరికాదని, తల్లిదండ్రుల బాధ్యత…
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): మహబూబ్‌నగర్ డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆందోళన చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కార్యకర్తలు డీఈఓ…