Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఆటంకం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి శనివారం అటంకమేర్పడింది. బూందీ కన్వేయర్‌ బెల్ట్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో లడ్డూ ప్రసాదం తయారీ నిలిచిపోయింది.

ఎడిట్ పేజీ

భూమివేట – కాకినాడ సెజ్‌

అభివృద్ది పేరుతో, ఉపాధి అవకాశాల ఆశ చూపుతూ రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని లాక్కొన్న పాకలులు నిర్వాసితులైన కారిక సరైఏశ్రీనా ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా, నిలువ నీడ లేకుండా చేశారని అంటున్నారు హేమా వెంకట్రావ్‌ నూతన ఆర్ధిక…

ఎడిట్ పేజీ

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(శుక్రవారం తరువాయి భాగం) ఈ మూడు పత్రాల మీద వ్యాఖ్యానించడానికి నలుగురు బిన్న భిన్న దృక్పధాల విమర్శకులను ఎంచుకున్నారు. మయన సిపిఐ, సిపిఎంల వంటి యునైటెడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ పార్టీ సానుభూ తిపరుడు, ప్రగతిశీల లేఖక్‌ సంఘ్‌ అధ్యక్షుడు…

ఎడిట్ పేజీ

పీఠాలు కదులుతాయనే సమావేశాల పాట

తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెల రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంపై తేలుస్తామన్నారు. ఆ గడువు దాటిపోయి చాలాకాలం అయింది. అప్పుడు తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం…

సీమాంధ్ర

దోర్నాల-శ్రీశైలం రహదారిపై నిలిచిన రాకపోకలు

ప్రకాశం: దోర్నాల-శ్రీశైలం రహదారిలో దెయ్యాల మలుపు వద్ద ఓ సిమెంటు లారీ బోల్తా పడింది. దీంతో నల్లమల్లలో దోర్నాల-శ్రీశైలం రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఎడిట్ పేజీ

రూపాయికి చికిత్స ఏది?

భారత అధికారిక మారక ద్రవ్యం రూపాయి ఇప్పుడు ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతుంది. పాలకుల నిర్లక్ష్య పూరిత విధానాలు, కార్పొరేట్ల ధనదాహం వెరసి రూపాయిని తీవ్రంగా దెబ్బతీశాయి. అంతర్జాతీయ చోటు చేసుకున్న మార్పులు, రోజు రోజుకు మార్కెట్ల…

సీమాంధ్ర

భర్తను హతమార్చిన భార్య

అవుకు (కర్నూలు): అవుకు మండల కేంద్రంలోని చిన్నపురెడ్డి కాలనీకి చెందిన నరసింహుడు (28) ఈరోజు ఉదయం హత్యకు గురయ్యాడు. అతని భార్యే హత్యచేసి అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. మరణించిన వ్యక్తి మెడకు తాడువేసి దూలానికి…

తెలంగాణ

కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ ప్రారంభం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ఆర్మీచీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Featured News

శైవక్షేత్రమంతా శవాల దిబ్బలే

శ్మశానాన్ని తలపిస్తున్న కేదార్‌నాథ్‌ కుప్పలు తెప్పలుగా మృతదేహాలు వేలల్లోనే మృతులు న్యూఢల్లీి/డెహ్రాడూన్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ శవాలదిబ్బగా మారింది. పరమ పవిత్ర శైవ క్షేత్రం శ్మశానంగా మారిపోయింది. గంగమ్మ జల ప్రళయానికి పూర్తిగా…