Thursday, 5 November 2026

June 2013

Featured News

అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల…

Featured News

నేను విచారణకు సిద్ధం

తప్పు తేలకపోతే బాబు, రాధాకృష్ణ కాళ్లు పట్టుకోవాలి : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : ‘నేను విచారణకు సిద్ధం.. భూ దందాలో నా తప్పు తేలకపోతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ…

Featured News

జలయజ్ఞం కాదు ధనయజ్ఞమే

మచ్చుకైనా కానరాని పారదర్శకత ప్రాజెక్టులన్నీ లోపాల పుట్టలే.. ప్రభుత్వాన్ని తలంటిన కాగ్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : జలయజ్ఞం కాదు ధనయజ్ఞమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింట్లోనూ పూర్తిగా…

Featured News

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ గన్‌ కల్చర్‌

ఇరు గ్రూపుల ఘర్షణ గాల్లో కాల్పులు రాంచీ, జూన్‌ 21 (జనంసాక్షి) : జార్ఖండ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రతరమైంది. ఇరు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం చివరికి గాల్లోకి కాల్పుల వరకూ వెళ్లింది. ఏఐసీసీ పరిశీలకుడి సాక్షిగా జార్ఖండ్‌…

Featured News

అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల…

Cover Story

తెలంగాణ సాధనే సార్‌కు నివాళి కోదండరామ్‌

ఘనంగా ఆచార్య జయశంకర్‌ వర్ధంతి తెలంగాణ భవన్‌లో సిద్ధాంతకర్తకు జోహార్లు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే జయంశకర్‌ సార్‌కు నిజమైన నివాళి అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

తెలంగాణ

టీడీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీడీపీపై టీఆర్‌ఎస్‌ సభ్యులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజేందర్‌, హరీష్‌ రావు, కేటీఆర్‌ అసెంబ్లీ కార్యవర్శిని కలిసి ఫిర్యాదు చేశారు.

తెలంగాణ

మెదక్‌ కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం భేటీ

మెదక్‌,(జనంసాక్షి): మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. 30న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించబోయే సభకు జన సమీకరణపై చర్చ జరుపుతున్నారు. అయితే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యే విప్‌ జగ్గారెడ్డిని…

జాతీయం

మెరుగుపడుతున్న రూపాయి

ముంబై,(జనంసాక్షి): ఆర్‌బిఐ నిర్ణయంతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరుపుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపీ మారకం విలువ కాస్త పెరిగింది. ప్రస్తుతం 16 పైసలు పెరిగి 59.36 పైసలు వద్ద ట్రేడవుతుంది. ప్రభుత్వం రూపీ కంట్రోల్‌కు సంబందించి చర్యలు…

జాతీయం

రేపు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని వరద ప్రాంతాల్లో ఈ నెల 22న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పర్యటించనున్నారు. వరదలపై ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణతో షిండే సమీక్షించనున్నారు.