Thursday, 5 November 2026

June 2013

జాతీయం

రూపాయి పతనంపై ఆందోళన వద్దు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనంపై ఆందోళన అవసరం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రూపాయి విలువ పతనంపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎఫ్‌డీఐల పరిమితి పెంపుపై…

తెలంగాణ

ఇంకా పలువురి జాడ తెలియక బంధువుల ఆందోళన

హైదరాబాద్‌ : బాపట్ల, విజయవాడ నుంచి ఉత్తరకాశీ వెళ్లిన 11 మందిలో ఏడుగురి జాడ తెలియక వారి బంధువులు అందోళన చెందుతున్నారు. అలాగే ఉత్తరకాశీలో విశాఖకు చెందిన 720 మంది యాత్రికులు చిక్కుకోగా, వారిలో ఇంకా 200 మంది…

జాతీయం

14,500 మందిని రక్షించాం:మనీష్‌ తివారి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఛార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటి వరకు 14,500 మందిని రక్షించామని కేంద్ర మంతి మనీష్‌తివారి తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 145 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. సైన్యం, ప్రైవేట్‌ హెలికాప్టర్ల సహాయంతో…

వార్తలు

మణిపాల్‌ యూనివర్శిటీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం

మణిపాల్‌: మణిపాల్‌ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదువుతున్న కేరళకు చెందిన ఒక విద్యార్థిని గురువారం రాత్రి అత్యాచారానికి గురైంది. షాక్‌కి గురైన ఆమె వివరాలేవీ చెప్పలేకపోతోందని, ఇంటెన్సిప్‌ కేర్‌లో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. యూనివర్శిటీ లైబ్రరీ నుంచి రాత్రి…

తెలంగాణ

బాబు, కిరణ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌: పోచారం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కిరణ్‌ కుమార్‌కు ప్రచారమే ముఖ్యం అన్నారు. తెలంగాణపై తీర్మానం…

జాతీయం

సురక్షితంగా వస్తున్న ప్రకాశం, కడప జిల్లాల వాసులు

ఢిల్లీ : ప్రకాశం జిల్లాకు చెందిన 81 మంది చార్‌ధామ్‌ యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. వారు అక్కడి నుంచి స్వస్థలానికి తిరుగుప్రయాణమయ్యారు. కడప జిల్లాకు చెందిన పదిమందితో పాటు మొత్తం 32 మంది తెలుగువాళ్లు హరిద్వార్‌ నుంచి…

తెలంగాణ

సంక్షేమ భవన్‌ పైకెక్కిన గెస్ట్‌ లెక్చరర్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యలు పరిష్కరించాలంటూ గెస్ట్‌ టీచర్లు, లెక్చరర్లు శుక్రవారం హల్‌చల్‌ చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ పైకి ఎక్కిన తమకు సరైన హామీ ఇవ్వకుంటే దూకేస్తామంటూ బెదిరింపులకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.…

తెలంగాణ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌వో

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం వీఆర్వో శ్రీనివాసరావు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.

తెలంగాణ

పారిపోయిన సీఎం కిరణ్‌: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శాసనసభలో ప్రజా సమస్యలనై చర్చించకుండా పారిపోయారని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. వాయిదాల పేరిట సభను వాయిదా వేసి తప్పించుకున్నారన్నారు. పనిమాలిన పథకాలు ప్రవేశపెట్టి,వాటి ప్రచారానికే సీఎం పరిమితమయ్యారన్నారు.

జాతీయం

యాత్రికులను తరలించేందుకు రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు

ఢిల్లీ : చార్‌ధామ్‌ యాత్రికులను ఏపీభవన్‌ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు రైల్వే శాఖ అదనపు బోగీలు ఏర్పాటుచేసింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 4 బోగీలు, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు 2 బోగీలు, గోవా ఎక్స్‌ప్రెస్‌, గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లకు చెరో బోగీ ఏర్పాటుచేశారు.…