Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

శాసనసభళలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : సభలో చర్చించేందుకు వివిధ అంశాలపై విపక్షాలు స్పీకర్‌కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ దౌర్జన్యాలపై తెదేపా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వయోపరిమితి పెంపుపై వైకాపా, తెలంగాణ తీర్మానంపై తెరాస, నాగం…

తెలంగాణ

నగరంలో మహారాష్ట్ర పర్యాటక కార్యాలయం

హైదరాబాద్‌ : బేగంపేట్‌ టూరిజం ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర పర్యాటన కార్యాలయాన్ని ఆ రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి ఛగన్‌ భుజబల్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి, రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టివసంత్‌కుమార్‌ తదితరులు పాల్గొనున్నారు.

Featured News

తెలంగాణ ఇవ్వరు పార్టీని వీడండి : కేకే

గ్రామాల్లోకొచ్చేందుకే కాంగ్రెస్‌ ముసుగు పోరాటం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని, ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో టీ కాంగ్రెస్‌ నేతలు పార్టీ వీడి బయటకు రావాలని…

Featured News

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాల కుట్ర

యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా సూరత్‌ఘర్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాలు కుట్ర పనుతున్నాయని యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. శ్రీగంగానగర్‌ జిల్లాలోని సూరత్‌ఘర్‌లో నిర్మించనున్న థర్మల్‌ క్రిటికల్‌ పవర్‌…

Featured News

గల్ఫ్‌ బాధితులను రప్పిస్తాం

శ్రీధర్‌బాబు అఖిలపక్షంలో ప్రభుత్వ చొరవకు టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : గల్ఫ్‌ దేశాల్లో విసా ఆంక్షల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువాళ్లను స్వదేశానికి రప్పిస్తామని  రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి…

Featured News

భవిష్యత్‌లో మానవ రహిత యుద్ధాలు

రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : భవిష్యత్తులో మానవరహిత యుద్ధాలే ఉంటాయని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. ఇకముందు జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలేనని అన్నారు.…

Featured News

ఉత్తరాఖండ్‌ మృతులు వేల సంఖ్యలో

1800 మంది తెలుగువాళ్ల గల్లంతు ఏపీ భవన్‌కు చేరిన యాత్రికులు ఎవరికి వారే ‘యమున’ తీరం డెహ్రాడూన్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరద బీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్యలో వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది.…

Cover Story

ప్యాకేజీలు, పొట్లాలంటే రాష్ట్ర అగ్నిగుండమే

తస్మాత్‌ జాగ్రత్త నిప్పులు చెరిగిన హరీశ్‌ హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణకు ప్యాకేజీలు, పొట్లాలంటే రాష్ట్రం అన్నిగుండమే అవుతుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీపై హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో…