శాసనసభ అరగంట వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ మళ్లీ అరగంట వాయిదా పడింది. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేయడంతో స్పీకర్ సభను అరగంట సేపు వాయిదా వేశారు.
హైదరాబాద్,(జనంసాక్షి): వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ మళ్లీ అరగంట వాయిదా పడింది. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేయడంతో స్పీకర్ సభను అరగంట సేపు వాయిదా వేశారు.
హైదరాబాద్,(జనంసాక్షి): వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. మధ్యాహ్నం శాసనసభ స్పీకర్ సభను ఐదు గంటలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం సభలో పలు బిల్లులు ఆమోదం పొందనున్నాయి.
వరంగల్,(జనంసాక్షి): ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓం ప్రకాశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐసెట్ రూట్ ఎంపికలో కన్వీనర్ కుల వివక్ష చూపారంటూ ఎస్సీ కాంట్రాక్టు అధ్యాపకులు వరంగల్ పోలీసులకు ఫఙర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు…
తూర్పుగోదావరి జిల్లా : అక్రమంగా నిల్వ వుంచిన రూ. 4కోట్లు విలువ చేసే ఇసుకను విజిలెన్స్ అధికారులు జప్తు చేశారు. సీతానగరం మండలం ముగ్గళ్ల ఇసుక ర్యాంపు వద్ద ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయగా…
హైదరాబాద్ : హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌లోని నారాయణ ఈ-టెక్నో స్కూల్లో అధిక ఫీజులను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, ఫీజులను తగ్గించి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ, టీఆర్‌ఎస్‌వి…
హైదరాబాద్,(జనంసాక్షి):టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్‌రావుపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషణ్ పిటిషనర్ బాలాజీవదేరా ఉపసంహరించుకున్నారు. ఆధారం లేకుండా వేసే పిటిషన్లను స్వీకరించేది లేదని జస్టిస్ కళ్యాణ్‌రాం సేన్‌గుప్తా నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసు…
ముంబయి : 1975 నాటి సూపర్‌హిట్ సినిమా షోలే ఇక త్రీడీలో కనువిందు చేయనుంది. అలనాటి ఈ చిత్రం గొప్పదనం ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా 150 మంది టెక్నీషియన్లు దాదాపు ఏడాదికి పైగా కష్టపడి త్రీ డీ…
హైదరాబాద్,(జనంసాక్షి): కోడలు వంశీప్రియను వేధించిన కేసులో సీసీఎస్ మహిళా పీఎస్‌లో మాజీ మంత్రి శంకర్రావు, ఆయన భార్య విశ్వశాంతి లొంగిపోయారు. ఇప్పటికే ఈ కేసులో శంకర్రావు దంపతులు ముందస్తు బెయిల్ పొందారు. తనను శంకర్రావు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని…
కర్నూలు జిల్లా : జిల్లాలోని నందవరం డిప్యూటీ తహసీల్దారు మల్లేశప్ప లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఒక వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ ఇన్నర్ లాబీల్లోకి సభ్యులు కానివారు ప్రవేశించడంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు కానివారిని ఇన్నర్ లాబీల్లోకి అనుమతించొద్దని సిబ్బందికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. బయటవారిని వెంటపెట్టుకుని ఇన్నర్‌లాబీల్లోకి రావద్దని…