Friday, 6 November 2026

June 2013

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 65,800 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన…

తెలంగాణ

పగిలిన రామన్‌పాడు పైప్‌లైన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు తాగునీరందించే రామన్‌పాడు పైప్‌లైన్‌ గోపాలపేట వద్ద పగిలింది. దీంతో 80 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

Featured News

ప్యాకేజీలు, పొట్లాలు మాకొద్దు

తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు టీడీపీ, కాంగ్రెస్‌ అసెంబ్లీలో డ్రామాలాడుతున్నాయి ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : ప్యాకేజీలు, పొట్లాలు అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌…

Featured News

తెలంగాణే ఇవ్వండి

ప్రత్యామ్నాయాలు పనిచేయవు : టీ మంత్రులు హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మినహా ప్రత్యామ్నాయాలేమీ పనిచేయవని టీ మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని పలువురు మంత్రులు కోరారు. బుధవారం శాసనసభ…

Featured News

తప్పులు దిద్దుకుంటాం

ఎస్సీ కమిషన్‌ వేయకపోవడం తప్పే సబ్‌ప్లాన్‌ ఘనత కాంగ్రెస్‌దే : సీఎం బంగారుతల్లికి సభ ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : ప్రభుత్వ పరంగా ఏవైనా తప్పులు జరిగి ఉంటే దిద్దుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో…

Featured News

ఉత్తరాఖండ్‌లో వరదలు తగ్గుముఖం

ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వే వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కొనసాగుతున్న సహాయ చర్యలు డెహ్రాడూన్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : భారీ వర్షాలు, వరదల తాడికిడితో ఉక్కిరిబిక్కిరైన ఉత్తరాఖండ్‌…

Featured News

విశ్వాస పరీక్షలో ‘నితీశ్‌’ విజయం

అనుకూలంగా 126, వ్యతిరేకంగా 24 భాజపా బాయ్‌కాట్‌ పాట్నా, జూన్‌ 19 (జనంసాక్షి) : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ శాసనసభలో విశ్వాసం నిలబెట్టుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయిన తర్వాత జేడీయూ అసెంబ్లీలో…

Cover Story

టీ కాంగ్రెస్‌ మీటింగులు బోగస్‌

ఆంధ్రా పాలకులు ఆడిచ్చినట్లు ఆడుతున్నరు ఇక వేచి చూడలేం : కోదండరామ్‌ ఆదిలాబాద్‌/మంచిర్యాల, జూన్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం టీ కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టం అయిందని, ఆంధ్రా పాలకుల అనుమతితోనే…

తెలంగాణ

జేడీ బదిలీపై సీబీఐ ఆఫిడవట్‌ దాఖలు

హైదరాబాద్‌,(జవంసాక్షి): సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ వ్యవహారంపై ఈ రోజు సీబీఐ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఐఏఎస్‌ అధికారుల ప్రాసిక్యూషన్‌, సీబీఐ జేడీ బదిలీపై దాఖలైన పిల్‌ పై హైకోర్టులో విచారణ జరిగిందివ. అధికారుల ప్రాసిక్యూషన్‌పై 2రోజుల్లోగా…