మాకు రెండు రైనోలివ్వండి
చెన్నై : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌కి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక లేఖ రాశారు. తమ వాండలూర్ జంతు సంరక్షణ కేంద్రానికి రెండు ఖడ్గమృగాలను ఇవ్వవలసిందిగా కోరారు. బదులుగా తాము అడవిదున్నలను ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. జూ…
చెన్నై : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌కి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక లేఖ రాశారు. తమ వాండలూర్ జంతు సంరక్షణ కేంద్రానికి రెండు ఖడ్గమృగాలను ఇవ్వవలసిందిగా కోరారు. బదులుగా తాము అడవిదున్నలను ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. జూ…
హైదరాబాద్,(జనంసాక్షి): శాసన మండలిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఇవాళ చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రివవవవ పితాని సత్యనారాయణ సమాధానమిచ్చారు. అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి చట్టం రావడం ఇదే తొలిసారి అని సీఎం తెలిపారు. సుదీర్ఘ చర్చ…
డెహ్రుడూన్ చేరుకున్న ఐఏఎస్ అధికారి డెహ్రాడూన్ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికుల సహాయార్థం ఐఏఎస్ అధికారి సంజయ్‌కుమార్ డెహ్రాడూన్ చేరుకున్నారు. డెహ్రాడూన్‌లో తెలుగు యాత్రికులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులతో ఆయన సమీక్ష జరుపుతున్నారు. సంజయ్‌కుమార్ బృందాన్ని…
మహబూబ్‌నగర్,(జనంసాక్షి): కోస్గి మండలం బోగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో -ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 115 మంది విద్యార్థులు పశువైద్య కళాశాల భవనంపైకి ఎక్కారు. పశువైద్య కళాశాలకు వీసీఐ గుర్తింపు ఇవ్వాలని విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు.
ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరారు.
హైదరాబాద్ : తెలంగాణ మంత్రులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ప్రజలకు నమ్మకం కలిగేలా నిర్ణయం తీసుకుంటే మంచిదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనతో పాటు మంత్రులంతా రాజీనామాలు చేసివుంటే…. తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.…
హారిక ఓటమి దిల్ జాన్ (ఆర్మే నియా): మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్ని రెండో రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజయం సాధించగా, మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఓటమి పాలైంది. రెండోరౌండ్లో హారిక డా…
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన సీడీ అస్పష్టంగా ఉందని, ఒరిజినల్ సీడీలను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వారు తమ మెమోలో…
– బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థల ఆసక్తి న్యూఢిల్లీ : శిఖర్ ధావన్ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలను ఆకట్టుకోవాడంలో అందరి కంటే ముందున్నాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేసిన 27 ఏళ్ల ధావన్‌ను తమ…