Friday, 6 November 2026

June 2013

ఎడిట్ పేజీ

రెండు సదస్సులు-ఎన్నో ఆశాసూచికలు

మార్చి చివరి వారంలో విజయవాడలో, ఏప్రిల్‌ రెండోవారంలో నేపాల్‌ రాజదాని కాట్మండులో జరిగిన రెండు వేరువేరు సదస్సులు సమకాలీన మార్కిృస్టు ఆలోచనాదారలోని వైవిధ్యానికి అద్దం పట్టాయి. వేరేవేరే విషయాల మీద విభిన్న భౌగోళిక, రాజకీయ, సామజిక వాతవరణాల్లో జరిగినప్పటికీ,…

జాతీయం

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది

ఢిల్లీ : యమునానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హర్యానాలోని హతినీ కుంద్‌ నుంచి 4లక్షల క్యూసెక్కుల నీరు యమునానదికి వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఎడిట్ పేజీ

ప్రజల మనిషి – కేవత్‌ కిషన్‌ – తొలి తరం వీరుడు

1947 సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ సంస్థానమంతా భారతదేశ స్వాతంత్య్ర త్రివర్ణ పతాకమును ఎగురవేసి సభలు, సమావేశాలు జరిపారు. తెలంగాణ సయుధ పోరాటంలో పాల్గొ న్న ప్రజా ఉద్యమకారులను నిజాం పోలీసులు లాఠీచార్జ్‌ జరిపారు. కొంత మంది ఉద్యమకారులు అసువులు…

ఎడిట్ పేజీ

తెలంగాణ వ్యతిరేకులకే అందలం కాంగ్రెస్‌ ఆంతర్యమేమిటో?

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అన్నింటా తెలంగాణ వ్యతిరేకులకు అగ్రతాంబూలమిస్తూ పది జిల్లాల ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటుంది? అదే సమయంలో తెలంగాణ కోరుకునేవారిని, తెలంగాణ గురించి మాట్లాడే వారిని విస్మరించడాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్‌ పార్టీ నాలుగు దశాబ్దాలుగా…

సీమాంధ్ర

మహిళ సజీవ దహనం

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం చేగొండపల్లిలో విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న మహిళ సజీవదహనమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నర్సీపట్నం గ్రామీణం : విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం జోగినాధునిపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సీపట్నం నుంచి కోటవరుట్లకు వెళ్తున్న 108 వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.…

సీమాంధ్ర

జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు: జమ్ముతావి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముతావి ఎస్‌-3 బోగీలోని మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది సూళ్లూరు పేటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసునమోదు చేశారు.

తెలంగాణ

విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ :వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. విద్యుత్‌ సమస్యపై తెదేపా ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో తెదేపా సభ్యలో సభలో సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై మాట్లాడేందుకు ఒక్క…