క్రికెట్ అకాడమీని ప్రారంభించిన లక్ష్మణ్
గుంటూరు : మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ బాలుర క్రికెట్ అకాడమిని మాజీ క్రికెటర్ వి.వి ఎస్ లక్ష్మణ్ ఈరోజు ఉదయం ప్రారంభించారు.
గుంటూరు : మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ బాలుర క్రికెట్ అకాడమిని మాజీ క్రికెటర్ వి.వి ఎస్ లక్ష్మణ్ ఈరోజు ఉదయం ప్రారంభించారు.
రాజమండ్రి :ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటి ఉద్ధృతి పెరిగింది. బ్యారేజి నుంచి 2,65,000 క్యూసెక్యుల నీటి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మహా నిరసనలో కోదండరామ్ హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి అన్నింటా వివక్ష ఎదురవుతోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం విద్యుత్ సౌధ ఎదుట విద్యుత్…
తెలంగాణ ప్రజలకు హక్కులు లేవా ఇనుప కంచెలతో మమ్మల్ని హరిస్తారా సర్కారుపై ఈటెల ఫైర్ హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ నుంచి తెలంగాణ (టీఆర్‌ఎస్, బీజేపీ) ఎమ్మెల్యేలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సస్పెండ్ చేశారు.…
అయినా మేమే పరిష్కరిస్తాం : సీఎం కిరణ్ హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం సమస్య పరిష్కరించడం అంతసులువు కాదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నిండుసభలో ప్రకటించారు. గత అయిదు రోజులుగా తెలంగాణా తీర్మానం కోసం…
టీఆర్‌ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్ చేరిన కె. కేశవరావును పార్టీ జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్‌గా నియమించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో కేకే బాధ్యతలు స్వీకరించనున్నారు.…
నలుగురు కేబినెట్, మరో నలుగురికి సహాయ హోదా గిరిజా, ఆస్కార్, కావూరి, శీలం తదితరులకు చోటు న్యూఢల్లీి, జూన్ 17 (జనంసాక్షి) : కేంద్ర కేబినెట్‌ను సోమవారం పునర్వ్యస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా ఎనిమిది మందికి చోటు కల్పిస్తూ ప్రధాని…
భారీ వర్షాలు.. 60 మందికి పైగా మృతి ఉత్తర కాశీలో చిక్కుకుపోయిన రాష్ట్ర యాత్రికులు ఆదుకోవాలని ఆర్థనాదాలు డెహ్రాడూన్/హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : వరద బీభత్సంతో ఉత్తర భారతం గజగజ వణుకుతోంది. భారీ వర్షాలకు గంగా, యమున…
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గసమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎన్.రఘువీరారెడ్డి హాజరుకాలేదు. ఈ భేటీలో బంగారు తల్లి పధకానికి చట్టబద్దత, పంచాయితీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర కేబినేట్ భేటీ ప్రారంభంమైంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశమైంది. బంగారుతల్లి పథకానికి చట్టబద్దత, పంచాయితీ రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.