Thursday, 5 November 2026

July 2013

అంతర్జాతీయం

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఉపసంహరణ

జారఖండ్‌: జార్ఖండ్‌లో రాష్ట్ర పతిపాలన ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని జార్ఖండ్‌ గవర్నర్‌ సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ

తెలంగాణను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి: హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణను అడ్డుకునే కుట్రల జరుగుతున్నాయని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజమండ్రి సభలో ఎంపీ ఉండపల్లి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే దేశంలో ప్రాంతీయ ఉద్యమాలు…

అంతర్జాతీయం

అత్యాచారం కేసులో దోషికి ఎనిమిదేళ్ల కఠిన కారాగారం

జబల్పూర్‌: మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా న్యాయ స్థానం విదేశి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత జనవరిలో పర్యాటకురాలిగా వచ్చిన ఒక విదేశీ వనితపై దీపక్‌ విశ్వకర్మ అనే రిసార్ట్‌ మేనేజర్‌…

తెలంగాణ

రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి: గండ్ర

వరంగల్‌: సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని, రాష్ట్ర విభజనకు సహకరించాలని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరంగల్‌లో అయన మాట్లాడుతూ… ఢిల్లీలో జరిగే కోర్‌కమిటీ భేటీలో రాష్ట్ర విభజన అంశంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని తెలిపారు.…

అంతర్జాతీయం

భాక్రా డ్యామ్‌లో రికార్డు స్థాయికి చేరిన నీటిమట్టం

చండీఘడ్‌: భాక్రా డ్యామ్‌ వద్ద నీటి మట్టం రికార్డు స్థాయికి చేరింది. గత 40-50 ఏళ్లలో ఈ స్థాయికి నీటిమట్టం ఎప్పుడూ పెరగలేదు. దాంతో భక్రా బియాన్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పంజాబ్‌ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. అదనంగా…

జాతీయం

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉద్దీపన పథకాలు కొనసాగిస్తామన్న ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెర్నాంకె ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు…

జాతీయం

ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసులో నేడు తొలి తీర్పు

ఢిల్లీ : ఢిల్లీలో గత డిసెంబరులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన కేసులో తొలి తీర్పు ఈరోజు వెలువడనున్నట్లు సమాచారం. అరుగురు నిందితుల్లో ఒకరు బాల నేరస్థుడు (17 ఏళ్లు) కావడంతో అతడి విచారణ విడిగాసాగింది.…

తెలంగాణ

ఇల్లెందులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా ఇల్లెందు బొగ్గుగనిలో పది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది.

జాతీయం

ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

తెలంగాణ

జానారెడ్డితో భేటీ అయిన బొత్స

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అధిష్ఠానానికి బొత్స ఇవ్వనున్న రోడ్‌ మ్యాప్‌పై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.