బంగారం దుకాణంలో భారీ చోరీ
ఎస్. రాయవరం: విశాఖజిల్లా ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డులో ఉన్న ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. లంక రామశేషుకు చెందిన సాయితేజ జ్యూలరీస్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 40 కేజీల వెండి,…
ఎస్. రాయవరం: విశాఖజిల్లా ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డులో ఉన్న ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. లంక రామశేషుకు చెందిన సాయితేజ జ్యూలరీస్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 40 కేజీల వెండి,…
హైదరాబాద్: వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్-గన్నవరం మధ్య విమానసర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఈ రోజు ఉదయం 68 మంది ప్రయాణికులతో స్పైన్‌జెట్, 34 మంది ప్రయాణికులతో జెట్ ఎయిర్‌వేస్ విమానాలు శంషాబాద్ నుంచి గన్నవరం వెళ్లాయి. తుపాను ప్రభావంతో…
మధ్యప్రదేశ్: షాజాపూర్‌లో జీపు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముంబయి: మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి విలువ 24 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ రూ. 59.41గా నమోదైంది.
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ రోడ్‌మ్యాప్‌కు సంబంధించి చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన, సమైక్యంపై జానా అభిప్రాయాన్ని బొత్స సేకరించారు. ఇవాళ మధ్యాహ్నం బొత్స హస్తిన వెళ్లనున్నారు.
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఓ భక్తురాలికి గాయాలయ్యాయి. దీంతో ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కొండపైకి వెళ్లేందుకు దుర్గగుడి బస్సులు, పుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా మాత్రమే భక్తులను…
హైదరాబాద్,(జనంసాక్షి): విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన స్పైస్ విమానం ల్యాండింగ్‌కు గన్నవరం విమానాశ్రయ అధికారులు గురువారం అనుమతించలేదు. ఈ నేపథ్యం ఆ విమానం తిరిగి శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరింది.…
శ్రీనగర్: శ్రీనగర్‌లోని పాత సచివాలయం ప్రాంగణంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండంతస్థుల భవనం పూర్తిగా అగ్నికి అహుతయ్యింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాదానికి…
హైదరాబాద్: శుక్రవారం ఢిల్లీలో జరగనున్న కోర్ కమిటీ సమావేశంలో అధిష్ఠానం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేతలు వి. హనుమంతరావు, మల్లు రవి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారు మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర…
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ, విద్యార్థులకు అమలవుతున్న బోధన రుసుము, ఉపకార వేతనాల పథకాన్ని సమీక్షించనున్నారు.