Tuesday, 3 November 2026

July 2013

Cartoons

samiakyandra – cartoon

పూర్తి నమ్మకం ఉంది సమైక్యాంధ్ర కొనసాగుతుంది

Featured News

పరిస్థితులు గమనిస్తున్నాం

ప్రకటనే కాదు బిల్లు పెట్టాలి : కోదండరామ్‌ రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదు : కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : తెలంగాణపై ఢిల్లీలో జరగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం, కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కేవలం ప్రకటనతోనే…

Featured News

జ్ఞానోదయమైంది మాట తప్పారు.. మడమ తిప్పారు

లక్ష కోట్లు వెనకేసుకున్నారు రాళ్ల దెబ్బలు తినిపించారు అవినీతి లిమిటెడ్‌ కంపెనీ మీది జగన్‌కు ‘కొండా’ బహిరంగ లేఖ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కూడా కాదని సమైక్యవాది జగన్‌ పంచన చేరిన…

Featured News

మీ రక్షణ పూచీ మాది

విభజన తర్వాత మా సోదరులే సద్భావన యాత్రలో దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రాంత ప్రజల రక్షణ బాధ్యతను తాము తీసుకుంటామని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ చెప్పారు. రాష్ట్ర విభజన…

Featured News

మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

5,946 పంచాయతీలకు రేపు పోలింగ్‌ : నవీన్‌మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. తుది విడత ఎన్నికలకు ప్రచారం…

Featured News

బెంగాల్‌ ‘పంచాయతీ’లో తృణమూల్‌ హవా

కోల్‌కతా, జూలై 29 (జనంసాక్షి) : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీకి ఎదురులేదట్లుగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిలిచాయి. మెజారిటీ గ్రామ పంచాయతీలు,…

Cover Story

నేడు యూపీఏ భేటీ

తెలంగాణపై తుది నిర్ణయం : దిగ్విజయ్‌ పది జిల్లాల తెలంగాణే కోరుతాం : అజిత్‌సింగ్‌ మేం తెలంగాణకు అనుకూలం : ఎన్సీపీ నేత తారిఖ్‌ అన్వర్‌ వెనువెంటనే సీడబ్ల్యూసీ కేబినెట్‌ సమావేశం పార్లమెంట్‌లో బిల్లు దిశగా కేంద్రం aన్యూఢిల్లీ/హైదరాబాద్‌,…

జాతీయం

2013లోనే లోక్‌సభకు ఎన్నికలు: సుష్మా స్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభకు ఎన్నికలు 2013 లోనే వచ్చే అవకాశముందని భారతీయ జనతా పార్టీ జోస్యం చెబుతుంది. ఢిల్లీ బీజేపీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గ్నొ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీపై విరుచుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని…

తెలంగాణ

సీఎం రాజీనామాపై బూటకపు ప్రచారం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారన్నది బూటకపు ప్రచారమేనని మంత్రి శ్రీధర్‌బాబు కొట్టిపారేశారు. బాధ్యతగా స్థానంలో ఉన్న తాను దీనిపై స్పందంచానని చెప్పారు. సీమాంధ్ర సహచరులు తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని…

జాతీయం

రూ. వంద కోట్లు ఉంటే రాజ్యసభలో స్థానం: కాంగ్రెస్‌ ఎంపీ బీరేందర్‌సింగ్‌

ఢిల్లీ: ఎగువ సభలో స్థానం పొందే విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మరో కాంగ్రెస్‌ ఎంపీ రాజధానిలో దుమారం లేపారు. హర్యానాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ బీరేందర్‌సింగ్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘వందకోట్లు ఉంటే రాజ్యసభలో స్థానం పొందవచ్చని’…