Thursday, 5 November 2026

July 2013

అంతర్జాతీయం

టీమిండియాను చూసి గర్విస్తున్నా: విరాట్‌ కోహ్లి

పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌,(జనంసాక్షి): ముక్కోణపు వన్డే టోర్నిలో కీలక సమయంలో విజయం సాధించడం పట్ల టీమిండియా తాత్కాలిక కెప్టెణ్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. యంగ్‌ ఇండియా టీమ్‌ ప్రతిభకు గర్విస్తున్నానని పేర్కొన్నాడు. ట్రైసిరీస్‌ లో భాగంగా మంగళవారం…

స్పొర్ట్స్

ఫైనల్‌కు చేరువైన శ్రీలంక

     పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ జూలై 9  (జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌ ఊహించని మలుపులు తిరుగుతూ సాగుతోంది. నిన్నటి వరకూ పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న వెస్టిండీస్‌ ఇప్పుడు టోర్నీ నుండి నిష్కమ్రించే పరిస్థితి తెచ్చుకుంది. ఇదంతా…

జాతీయం

బలపడిన రూపాయి

ముంబయి: రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే ఇవాళ ప్రారంభంలో రూపాయి విలువ 13 పైసలు పెరిగి రూ. 60.31 పైసలుగా నమోదైంది.

జాతీయం

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విశాఖ: రాష్ట్రంలో నైరుతి బుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన…

ఎడిట్ పేజీ

ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ

(సోమవారం తరువాయి భాగం) ఇటీవల అసెంబ్లీ సమావేశంలో తెలంగాణకు ఒక్క నయపైసా కూడా ఇవ్వనని ఎమి చేసుకుంటారో చేసుకోండని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యంగంగా మాట్లాడాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పరిశ్రమలు 4సీఎల్‌ , అజాంజుహీ మిల్లు, నిజాం సాగర్‌…

జాతీయం

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 14 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

ఎడిట్ పేజీ

సర్వేజనా సుఖినోభవంతు

చైనా గోడలా కంపౌండ్‌వాల్‌ .యుద్ద డేరాల ముందు పహా రా కాస్తున్న సైనికునిలా సెంట్రీ .కన్ను తెరిచి అవకాశాన్ని చూస్తున్న వైర్‌లెస్‌ సెట్టు.నోరు తెరిచిన తిమింగలంలా పోలీసు స్టేషన్‌.స్టేషన్‌ ప్రక్కగా వేపచెట్టుకింద ఎస్సై దర్శనం కోసం ఆకుసాని మల్లయ్య…

ఎడిట్ పేజీ

రాయల తెలంగాణ ఎవరడిగారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1973లో ఉద్యమం జరిగింది. అది తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నర్సింహారావును ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించడానికి మాత్రమేనని…

జాతీయం

మహాబోధి ఆలయాన్ని సందర్శించనున్న సోనియా, షిండే

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఈరోజు బుద్ధగయ లోని మహాబోధి అలయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల మహాబోధి అలయంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈనేపథ్యంలో సోనియా, షిండే అలయాన్ని పరిశీలించనున్నారు.