Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి…

తెలంగాణ

కాప్రా ప్రాంతంలో 35 పురాతన భవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని కాప్రా మున్సిపల్‌ సర్కిల్‌ ఏరియాలో జీహెచ్‌ఎంసీ అధికారులు 35 పురాతన భవనాలు గుర్తించారు. వారం రోజుల్లో ఈ భవనాలను కూల్చివేస్తామని అధికారలు తెలిపారు.

స్పొర్ట్స్

శ్రీలంక-భారత్‌ల మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటకం కల్గించాడు. ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ 29.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగుల వద్ద ఉండగా…

స్పొర్ట్స్

స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాలకు 11న ఎంపిక

ఏలూరు,జులై9(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, కడప జిలాల్లోని స్పోర్ట్స్‌ స్కూళ్లలో నాలుగో తరగతి నుంచి జూనియర్‌ ఇంటర్‌ వరకు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న ఉదయం 8…

తెలంగాణ

సర్పంచ్‌ పదవికి వేలం: కేసు నమోదు

వరంగల్‌,(జంనసాక్షి): జిల్లాలోని చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామ పంచాయితీ సర్పంచ్‌ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లలిత రూ. 5 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న నర్సంపేట సీఐ మధు,…

స్పొర్ట్స్

భారత హాకీ జట్టు కోచ్‌ నాబ్స్‌పై వేటు

న్యూఢిల్లీ ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ): ఇండియన్‌ హాకీ టీమ్‌ వరుస వైఫల్యాలకు కోచ్‌ మైకేల్‌ నాబ్స్‌ మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు ప్రదర్శన సరిగా లేని కారణంగా కోచ్‌ నాబ్స్‌పై హాకీ ఇండియా వేటు వేసింది. గత 12 నెలల…

స్పొర్ట్స్

ఫిక్సింగ్‌ అంపైర్లపై లంక బోర్డు నిషేధం

కొలంబో ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ): మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన తమ అంపైర్లపై శ్రీలంక క్రికెట్‌ బోర్డ్‌ కొరడా ఝుళిపించింది. వారిని అంపైరింగ్‌ నుండి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. శ్రీలంకకు చెందిన అంపైర్లు సాగర గాలగే ,…

అంతర్జాతీయం

అమెరికా చేరుకున్న చిదంబరం

వాషింగ్టన్‌,(జనంసాక్షి): భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయనిక్కడ పర్యటిస్తారు. ఆరు నెలల్లోపే రెండోసారి ఆయన అమెరికా పర్యటనకు వచ్చాడు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ భారీగా పతనమవుతున్న…

స్పొర్ట్స్

క్షమాపణలు చెప్పిన జడేజా,రైనా

  ముంబై ,జూలై 9 (ఆర్‌ఎన్‌ఎ): విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గొడవపడిన భారత ఆటగాళ్ళు సురేష్‌ రైనా , రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పారు. ఈ గొడవపై స్పందించిన బోర్డు వారిని వివరణ కోరగా… టీమ్‌ మేనేజర్‌ ఎంవీ…

స్పొర్ట్స్

చిరకాల ప్రత్యర్థుల అసలైన పోరు

  యాషెస్‌ సిరీస్‌కు సిధ్దమైన ఇంగ్లాండ్‌-ఆసీస్‌ లండన్‌ ,జూలై 9  (ఆర్‌ఎన్‌ఎ): ప్రపంచ టెస్ట్‌ క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిధ్ధమైంది. భావోద్వేగాలతో ముడిపడిన యాషెస్‌ సిరీస్‌ మొదటి టెస్ట్‌ బుధవారం నుండి మొదలవనుంది.…