Thursday, 5 November 2026

July 2013

జాతీయం

16న అనంతపురంలో సీమాంధ్ర సభ: మంత్రి గంటా

విశాఖ: ఈనెల 16న అనంతపురంలో సీమాంధ్ర సభ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో అయన మాట్లాడుతూ…. ఎల్లుండి జరిగే కోర్‌కమిటీ భేటీలో తెలంగాణపై నిర్ణయం ఉండదని, తెలంగాణ ఇవ్వరన్న కచ్చితమైన సమాచారం తమకు ఉందని మంత్రి…

జాతీయం

బుద్ధగయ పేలుళ్లు మా పనే: ఇండియన్‌ ముజాహిద్దీన్‌

బీహార్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుద్ధగయలోని మహాబోధి అలయంలో వరుస పేలుళ్లు తమ పనేని ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ప్రకటించింది. మహబోధి అలయ ప్రాంగణంలో గత అదివారం వరుస పేలుళ్లు సంభవించిన వషయం తెలిసిందే. బీహార్‌ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర…

Cartoons

ysrcp sridhar reddy – cartoon

అధికారంలో లేడు కాబట్టి ఏటీఎంలతో సరిపెట్టాడట అధికారంలో ఉంటే ఖజానే కొళ్లగొట్టేవాడట.. క్షమించి వదలమంటున్నాడు సార్‌

Featured News

మరో మారు మోసపోవద్దు

తెలంగాణ ఇచ్చే వరకూ పోరు ఆపొద్దు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. కొత్త నాటకానికి…

Featured News

ఎంతైనా సీమాంధ్రుడే కదా!

దేవుడిపై సమైక్య భారం రాష్ట్రాన్ని విడగొట్టొద్దని వెంకన్నకు మొక్కు పీసీసీ చీఫ్‌ బొత్స కొత్తరాగం తిరుపతి, జూలై 9 (జనంసాక్షి) : పీసీసీ చీఫ్‌ బొత్స సత్సనారాయణ తన సీమాంధ్ర బుద్ధి బయటపెట్టుకున్నాడు. తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి…

Featured News

‘సిటీలైట్‌’ మృతులు 17

వెలికితీత పూర్తి ఇంకా ఇద్దరు ఏమైనట్టు? హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : సికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ ¬టల్‌ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారు కూడా మృతి చెంది ఉంటారని…

Featured News

తెలంగాణ అల్లదిగో : డీఎస్‌

నిజామాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌…

Cover Story

12న జరిగే కోర్‌కమిటీ సమావేశంలో

తెలంగాణపై నిర్ణయం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం…

Featured News

యాసిడ్‌ అమ్మకాలను నియంత్రించండి

కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : విచ్చల విడిగా యాసిడ్‌ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం గట్టిగా తలంటించింది. యాసిడ్‌ దాడులను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.…

జాతీయం

కాశ్మీరులో ఐదుగుర తీవ్రాదుల కాల్చివేత

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతో చొరబాటుకు యత్నించిన  ఐదుగురు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది. మంగళవారం కుప్వారా జిల్లాలోని ఫర్మియాన్‌ గాలిలో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు తీవ్రవాదలు కాశ్మీరులోకి చొరబడేందుకు…