Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

గూగుల్‌ సెర్చ్‌లో మూడో స్థానంలో తెలుగు

హైదరాబాద్‌: 2004 తర్వాత గూగుల్‌ ట్రెండ్స్‌లో భారతీయ ప్రాంతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉన్నట్లు ఒక పరిశోధన పేర్కొంటోంది. హిందీ, తమిళం మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అమెరికాలో చూస్తే తమిళం, తెలుగు మాట్లాడే వారు అక్కడ…

ఎడిట్ పేజీ

రాజ్యహింసలో అందరూ అందరే

ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రాజ్యం వివిధ కారణాలను చూపి, ఏవో సాకులు చెప్పిన తన బిడ్డలను తానే పొట్టనబెట్టుకుంటుంది. ఎన్‌కౌంటర్ల పేరుతో అన్యాయంగా హత్య చేస్తోంది. ఇది సగటు భారతీయుడి ఆవేదన మాత్రమే కాదు సాక్షాత్తు దేశ…

తెలంగాణ

రూట్‌ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నాం: మంత్రి సారయ్య

హైదారాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్‌ మ్యాప్‌పై రావాలని హైకమాండ్‌ సూచించిన నేపథ్యంలోనే రూట్‌మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సారయ్య తెలిపారు. రేపు ఎల్లుండి జానారెడ్డి నివాసంలో కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆక్షాంక్ష దానితో…

తెలంగాణ

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్‌ సమీక్ష

వరంగల్‌ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా అదివారం వరంగల్‌ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని సర్క్యూట్‌ హౌజ్‌లో జిల్లా కలెక్టర్‌ కిషన్‌తో పాటు అధికారులతో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.…

జాతీయం

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నటికీ ఎన్డీయేలో భాగం కాదు: ఒమర్‌

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎప్పటికీ ఎన్డీయేలో భాగం కాజాలదని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. 3 లోక్‌సభ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు ఉన్న తమ పార్టీ ఎప్పటికీ బీజేపీతో పొత్తు…

జాతీయం

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

గడ్చిరోలి,(జనంసాక్షి) ఆంధ్రప్రదేశ్‌- చత్తీస్‌గర్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కసనూరు అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు…

జాతీయం

పాట్నాలో మహావీర్‌ దేవాలయం భద్రత పెంపు

పాట్నా: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో పాట్నాలోని మహావీర్‌ దేవాలయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవాలయం పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు అదనపు డీజీపీ ఎస్‌కె భరద్వాజ్‌ ప్రకటించారు. డాగ్‌స్క్వాడ్‌ని పంపించి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తున్నట్లు…

అంతర్జాతీయం

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహతుద్దులోని సేవాయి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. చనిపోయిన వారిలో మావోయిస్టు ముఖ్యనేతలున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

ఉప్పల్‌లో భాజపా ప్రజా చైతన్య సదస్సు

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య సదస్సు ఈరోజు నగరంలోని ఉప్పల్‌ ప్రాంతంలో జరుగుతోంది. భాజపా నేతలు వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డా. లక్ష్మణ్‌, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సీమాంధ్ర

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమ బాట

కడప జిల్లా: కడప పట్టణంలో ఇవాళ సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రజాప్రతినిధులంతా ఉద్యమ బాట పట్టాలని తీర్మానించారు. రాష్ట్రంలో కంటే ఢిల్లీ సోనియా ఇంటి వద్ద అందోళనలు చేపట్టాలని…