Wednesday, 4 November 2026

July 2013

అంతర్జాతీయం

వింబుల్డన్‌ ఫైనల్స్‌ టికెట్‌ రూ. 31 లక్షలు!

లండన్‌: టెన్నిస్‌ క్రేజ్‌ శిఖర స్థాయికి చేరుకుంది. అదివారం సెంట్రల్‌ కోర్టులో జరిగే పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌ చూడడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కి టికెట్‌ ధర ఏకంగా 31 లక్షల రూపాయల వరకూ పలుకుతోందంటే క్రేజ్‌…

జాతీయం

న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లుండాలి కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం

ఢిల్లీ: ఉన్నత స్థానాల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలోనూ రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పి. సదాశివం. ఓబీసీలకు, షెడ్యూల్డు కులాలు, తెగలకు, మైనారిటీలకు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమితులయ్యే అవకాశం…

సీమాంధ్ర

ఎస్‌వీయూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మాస్‌కాపింగ్‌

తిరుపతి,(జనంసాక్షి): శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌ కాపింగ్‌ పాల్పడిన చిత్తూరు జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ జిల్లా విద్యార్థి నాయకుడు రవినాయడును వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి నాయకులు యూనివర్శిటీ అధికారులకు పట్టించారు. పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌కాపింగ్‌ పాల్పడుతుండా…

తెలంగాణ

అదే తెలంగాణ ఏర్పాటుకు సంకేతం ఎంపీ పొన్నం

హైదరాబాద్‌ : నిర్ణయం తీసుకుంటామని చెప్పడమే తెలంగాణ ఏర్పాటుకు సంకేతమని ఎంపీ పొన్నం అన్నారు. అందరి అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారుచేసి అధిష్ఠానానికి ఇస్తామని అయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే పార్టీ నేతలకు నగదు ఇస్తామన్న చంద్రబాబుపై…

సీమాంధ్ర

గుంటూరులో వస్త్ర పరిశ్రమ కేంద్రమంత్రి కావూరి

గుంటూరు: గుంటూరు పట్టణ పరిసరాల్లో త్వరలో పత్తి నుంచి వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. చేనేత పార్కుల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. విశాఖలో రూ. 6 వేల కోట్ల…

సీమాంధ్ర

పసికందును వదిలివెళ్లిన తల్లితండ్రులు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తల్లితండ్రులు పసికందును వదిలి వెళ్లిపోయారు. 4రోజుల పసికందును తల్లితండ్రులు వదిలి వెళ్లడంతో స్థానికులు ఆసుపత్రి అధికారులను పోలీసులకు సమాచారం అందించారు.

జాతీయం

ఇండో నేపాల్‌ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ : బుద్ధగయలో ఈరోజు ఉదయం చోటుచేసుకున్న వరస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ సరిహద్ధుల్లోనూ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇండో నేపాల్‌ సరిహద్దు వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

సీమాంధ్ర

సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల రాజీనామా

కడప నేరవిభాగం: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ రాజీనామా పత్రాలను కడప…

ఎడిట్ పేజీ

తుంటినొప్పికి పంటి మందు వేస్తే ఎలా?

తుంటి నొప్పికి పంటి మందు వేస్తే తగ్గుతుందా? తగ్గదని మెడ మీద తలకాయ ఉన్న వాడెవరైనా అంటాడు. కాని మన పాలకుల తలకాయలెక్కడో ఉన్నాయి. మావోయిస్టుల సమస్య ప్రధానంగా సామాజికార్థిక సమస్య. ఆ సమస్యకు పాలకుల పరిష్కారం సిఆర్‌పి…

ఎడిట్ పేజీ

మమతల మహాకావ్యం ‘ఇల్లు’

ఆధునిక కవిత్వంలో కవిత్వం కాని వస్తువంటూ లేదు.అన్నీ కవితా వస్తువులే.బాల్యం,మవ్వనం,ప్రేమా,దు:ఖం,ముసలితనం ఉ ద్వేగాలు ఉద్యమాలు,అన్నీ కవితా వస్తువులే.మనిషికి అనుకున్న కోరిక నెరవేరకపోతే అశాంతి,అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోతే క్షోభ.ఆదర్శంలో విఫలమైతే మనస్సులో పెను తుఫాను.విశ్వాసం ప టాపంచలైతే ఆకాశమే విరిగిపడినంత…