బుద్ధగయకు బయల్దేరిన భాజపా ఎమ్మెల్యేల బృందం
బుద్ధగయ: బాంబు పేలుళ్లు జరిగిన మహాబోధి అలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి బీహార్ రాష్ట్రంలోని భాజపా ఎమ్మెల్యే బృందం బయల్దేరింది. రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలో ఈ బృందం బుద్ధగయకు బయల్దేరింది.
బుద్ధగయ: బాంబు పేలుళ్లు జరిగిన మహాబోధి అలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి బీహార్ రాష్ట్రంలోని భాజపా ఎమ్మెల్యే బృందం బయల్దేరింది. రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలో ఈ బృందం బుద్ధగయకు బయల్దేరింది.
ఢిల్లీ: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని 8 ప్రధాన నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు ,పుణె, హైదరాబాద్ నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీలో ఇప్పటికే పలుచోట్ల భద్రతాధికారులు…
ఢిల్లీ : ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా తగిన భద్రతా చర్యలు తీసుకోక, ఉగ్రవాదుల దాడికి అవకాశమివ్వడం పట్ల కేంద్ర, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలపై భాజపా, ఇతర విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరించాక కూడా రాష్ట్ర ప్రభుత్వం…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు ఇవాళ బయల్దేరి వెళ్లనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన అక్కడ విడిది చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై జిల్లా ఉన్నతాధికారులతో రమాకాంత్‌రెడ్డి సమావేశం…
న్యూఢిల్లీ: బుద్ధగయలో పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
వరంగల్,(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు కాజీపేట చేరుకున్నారు. కాజీపేటలో ఉర్పాటు చేసిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొననున్నారు. పంచాయితీ ఎన్నికలపై నేతలకు , కార్యకర్తలకు బాబు విశానిర్ధేశం చేయనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ కార్యకర్తలు…
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని సాగర్ రింగ్ రోడ్ వద్ద ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేస్తున్నాడు. తనకు ఓ వ్యక్తి రూ. 15 లక్షలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తి తన డబ్బులు ఇవ్వకపోతే ఊకి…
హైదరాబాద్ : మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా హైదరాబాద్ పైన మరో కొత్త నగరాన్ని అవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎస్.వి.ఎస్. రెడ్డి తెలిపారు. యువతను లక్ష్యం దిశగా నడిపించేందుకు ‘ఇగ్నైట్ హైదరాబాద్’ అనే స్వచ్ఛ…
విశాఖపట్నం,(జనంసాక్షి): రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా జలదంకిలో 10.4 సెం.మీ, బోగోలులో 6.6 సెం.మీ, కొండాపురంలో 6.4 సెం.మీ, దోగదర్తి: 6.1 సెం.మీ, ప్రకాశం జిల్లా గుడ్లూరులో 10.2 సెం.మీ,…
హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్న మాన్‌సూస్ రెగెట్టా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకుంటున్నాయి. సంగీత ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన జామ్‌వైర్ బ్యాండ్ ఉర్రూతలూ గించింది. వివిధ పాఠశాలలకు చెందిన యువ…