Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

విడిపోయి కలిసుందాం: ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ రోడ్‌ మ్యాప్‌పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ…. రాయల తెలంగాణ ప్రతిపాదన అధిష్ఠానం దృష్టిలో…

తెలంగాణ

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సమావేశమైన టి. కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ప్రజానిధుల మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. తెలంగాణపై రోడ్‌ మ్యాప్‌ ఖరారు చేసేందుకు ఉసముఖ్యమంత్రి దామోదర నర్సింహ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. కాంగ్రెస్‌ నేతలతో పాటు ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్‌…

జాతీయం

పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన నితీష్‌కుమార్‌

బీహార్‌ : బుద్ధగయలో పేలుళ్ల జరిగిన మహాబోధి అలయాన్ని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పరిశీలించారు. పేలుడు సంభవించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట బీహార్‌ డీజీపీ అభయానంద, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

జాతీయం

పేలుళ్లను ఖండించిన ప్రధాని

ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అయలంలో జరిగిన వరుస పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఖండించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు.

జాతీయం

వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బుద్ధగయ

బుద్ధగయ,(జనంసాక్షి): బీహార్‌ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోది ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు గాయపడ్డారు.. బాంబు పేలుళ్లకు…

తెలంగాణ

భువనగిరిలో చంద్రబాబుకు ఘనస్వాగతం

భువనగిరి: వరంగల్‌ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అపార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నల్గొండ జిల్లా భువనగిరిలో ఘనస్వాగతం లభించింది. బొమ్మాయిపల్లి చౌరస్తా వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు బాబుకు స్వాగతం పలికారు.…

సీమాంధ్ర

ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతం ఉండాలి: లక్ష్మీ నారాయణ

అనంతపురం: స్వచ్ఛంధ సంస్థలన్నీ ఒకే తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన సేవ అందుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ… ఇంట్లో అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలన…

తెలంగాణ

మార్నింగ్‌ వాకర్స్‌కు ఆరోగ్యంపై అవగాహన

హైదరాబాద్‌: ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అపోలో ఆసుపత్రి హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం చేపట్టింది. పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో అత్మవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై వైద్య నిపుణులు…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఇవాళ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు అలయంలో దర్శన ఏర్పాట్లు చేసి…

సీమాంధ్ర

ఇంజినీరింగ్‌ విద్యార్థిపై కత్తితో దాడి

గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవాండ్లపూడిలో ఇంజినీరింగ్‌ విద్యార్థిపై అతని స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు…