ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య
కరీంనగర్: భీమదేవరపల్లి మండలం గట్టనర్సింగాపూర్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు కిరోసిన్ పోసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్: భీమదేవరపల్లి మండలం గట్టనర్సింగాపూర్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు కిరోసిన్ పోసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టైటిల్ బర్తోలి కైవసం లండన్ జూలై 6 (జనంసాక్షి): వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను మారియన్ బర్తోలి కైవసం చేసుకుంది. ఫైనల్‌లో జర్మనీకి చెందిన సబైన్ లిసికిపై 6-1, 6-4 తేడాతో బర్తోలి విజయం సాధించింది.…
వింబుల్డన్ టైటిల్ పోరుకు సిధ్ధమైన ముర్రే జకోవిచ్ లండన్ ,జూలై 6(జనంసాక్షి): ఊహించినట్టుగానే వింబుల్డన్ టైటిల్ పోరులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ తలపడనున్నారు. పచ్చగడ్డి కోటలో పాగా వేసేందుకు టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ , ఆండీముర్రే ఉవ్విళ్ళూరుతున్నారు.…
జమైకా ,జూలై 6 (జనంసాక్షి): మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్ 2012 సంవత్సరానికి గానూ వెస్టిండీస్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అన్ని ఫార్మేట్లలోనూ నిలకడగా రాణించడంతో విండీస్ బోర్డ్ శామ్యూల్స్‌కు అవార్డును ప్రకటించింది. దీనితో పాటు…
లండన్ ,జూలై 6 (జనంసాక్షి): భద్రతా తనిఖీల పేరుతో ఇండియన్ సెలబ్రిటీలను విదేశాలలో అవమానించడం పరిపాటిగా మారింది. గతంలో షారూఖ్‌ఖాన్ వంటి స్టార్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైన విషయం మరిచిపోక ముందే మరో భారత సెలబ్రిటికీ అవమానం జరిగింది.…
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూలై 6 (జనంసాక్షి): శ్రీలంకతో కీలక మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు సారథి డ్వయాన్ బ్రావోపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్…
ముంబై ,జూలై 6 (జనంసాక్షి): రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ హర్మీత్‌సింగ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సస్పెండ్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి అతనిపై విచారణ జరపాలని నిర్ణయించింది. గురువారం హర్మీత్‌సింగ్ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో…
ఫైనల్ రేసులో నిలిచె.. విండీస్‌పై టీమిండియా విక్టరీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూలై 6 (జనంసాక్షి): కరేబియన్ గడ్డపై తొలిసారి భారత జట్టు సమిష్టిగా…
తెలంగాణ వచ్చాక నీతో ఏం పని నీవు ఎప్పుడన్నా తెలంగాణకు అనుకూలమని అన్నావా?
కాంగ్రెస్‌ను నమ్మలేం : కోదండరామ్ హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టే వరకూ పోరాడుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీని…