Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

చట్టాలు వినోదం కోసం చేసినవి కావు లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: చట్టాలు ప్రజల సంక్షేమం కోసం, హక్కులు కాపాడటం కోసమే గాని వినోదం కోసం చేసినని కాదని లోకాయుక్త జస్టిన్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మహిళా కమిషన్‌ నిర్వహించిన ‘మహిళలు- అధిగమించాల్సిన సవాళ్లు’ అనే అంశంపై జరిగిన…

జాతీయం

తమిళనాడు శాసనసభను ముట్టడించిన ముస్లింలు

చైన్నై,(జనంసాక్షి): వేలాది మంది ముస్లింలు ఈ రోజు తమిళనాడు శాసనసభను ముట్టడించారు. పలు డిమాండ్లతో వారు ఆందోళనకు దిగారు. ముస్లిం వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, రిజర్వేషన్లు 8 శాతానికి పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పదేళ్లుగా జైళ్లలో మగ్గుతున్న…

సీమాంధ్ర

తుగ్గలి మండలంలో చిరుతల సంచారం

కర్నూలు జిల్లా : తుగ్గలి మండలం బోడబండ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో చిరుతలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని వారు భయాందోళనలకు గురౌతున్నారు.

సీమాంధ్ర

గంటి ప్రసాదం హత్యకు వాడిన కత్తి స్వాధీనం

నెల్లూరు : మాజీ మావోయిస్టు నేత గంటి ప్రసాదం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్యా స్థలంలో పోలీసులు అణువణువూ పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని మురికి కాల్వలో పడేసి ఉండొచ్చన్న అనుమానంతో కాలువలోనూ గాలింపు…

జాతీయం

కావూరితో ముగిసిన బొత్స భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ భేటీ ముగిసింది. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రుల అభిపాయ్రాల సేకరణలో భాగంగా బొత్స కావూరితో భేటీ అయ్యారు.

తెలంగాణ

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

కరీంనగర్‌ : లంచం తీసుకుంటూ పెద్దపల్లి వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ మేనేజర్‌ సుందర్‌లాల్‌ ఈరోజు ఏసీబీ అధికారులకు చిక్కారు. రైస్‌మిల్లు యజమాని నుంచి రూ. 25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తెలంగాణ

మినిస్టర్‌ క్వార్టర్స్‌ను ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌ : విద్యార్థుల సమస్యల పరిష్కరించాలంటూ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా…

తెలంగాణ

విజిలెన్స్‌ విభాగంలో విధి నిర్వహణ కీలకం విజిలెన్స్‌ కమిషనర్ శ్రీకుమార్‌

హైదరాబాద్‌: విజిలెన్స్‌ విభాగంలో విధి నిర్వహణ కీలకమైందని, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నదని విజిలెన్స్‌ కమిషనర్‌ శ్రీకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లోని విజిలెన్స్‌ స్టడీ సర్కిల్‌ పదో వార్షికోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకుమార్‌ మాట్లాడుతూ అవినీతిని…

తెలంగాణ

నేటి సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఎంపీలు సమావేశమై తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

జాతీయం

సమైక్యాంధ్రకే మొదటి ప్రాధాన్యత: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సమైక్యాంధ్రకే తన మొదటి ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రాయలసీమ జిల్లాలను విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌…