కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుబట్టిన జేపీ
హైదరాబాద్: ఎన్నికల ఖర్చును బహిర్గతం చేసినందుకు మరాఠా ఎంపీ గోపీనాథ్ ముండేకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదులు ఇవ్వడాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తప్పుబట్టారు. ఇలాంటి చర్యలతో నిజాయతీపరులు బయటపడేందుకు ముందుకురారని జేపీ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన…
