Wednesday, 4 November 2026

July 2013

Featured News

మేం పాల్గొనకుండా మీ సభ సమైక్యాంధ్ర ఎట్లైతది

మీది సీమాంధ్ర సభే : పొన్నం హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణ వాళ్లు పాల్గొనకుండా నిర్వహించేది సమైక్యాంధ్ర సభ ఎలా అవుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు పెట్టుకున్నది ముమ్మాటికీ…

Featured News

పది జిల్లాల తెలంగాణ కావాలి : గద్దర్‌

దీక్ష విరమించిన బైరెడ్డి త్వరలో కొత్త పార్టీ హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నుంచి బయట పడేసేందుకు మార్గాలు…

Featured News

తెలంగాణపై అధిష్టాన నిర్ణయాన్ని కాదనను : జేడీ శీలం

విజయవాడ, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఎలాంటి నిర్ణయం కాదనబోనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై విపులంగా అభిప్రాయం చెప్పే పరిస్థితిలో తాను లేనని,…

Featured News

ఒక్కసారి కూడా అనుకూలమని చెప్పలేదే

నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు ఎన్నోసార్లు చెప్పా : బాబు హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ఒక్కసారి కూడా చెప్పని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకం కాదని మాత్రం చెప్పాడు. ఈ…

Cover Story

ఢిల్లీలో తెలంగాణ చకచక

సోనియా, రాహుల్‌తో దిగ్విజయ్‌ భేటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణపై ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ,…

జాతీయం

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వరకు అల్పపీడన ద్రోణీ కొనసాగుతోందని దీనికి తోడు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం…

సీమాంధ్ర

భీకర వర్షానికి భారీగా స్తంభించిన రాకపోకలు

విజయవాడ: విజయవాడలో బారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి ఘాట్‌రోడ్డుపై కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌రోడ్డుపై వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. నగరంలోని వన్‌టౌన్‌, లోబ్రిడ్జి, ప్రకాశం బ్యారేజి, కెనాల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షం…

సీమాంధ్ర

పధకాల రద్దే వాగ్దానాల అమలు

గుంటూరు : రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు బడ్జెట్‌కు మించి వాగ్ధానాలు చేస్తున్నాయని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం ప్రస్తుం అమలు చేస్తున్న ఏ పధకాలను రద్దు చేసి వాగ్దానాలు నిలబెట్టుకుంటారో అని ఆ పార్టీలు తెలపాలని…

తెలంగాణ

సింహగర్జనకు మద్దతు తెలిపిన గద్దర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన 52 గంటల రాయలసీమ సింహగర్జన దీక్ష ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. ఈ దీక్ష ప్రజాగాయకుడు గద్దర్‌ మద్దతు తెలిపారు. దీక్ష ముగింపు సందర్భంగా బైరెడ్డి…

సీమాంధ్ర

ముగిసిన గంటి ప్రసాదం అంతిమయాత్ర

విజయనగరం,(జనంసాక్షి): బొబ్బిలిలో మావోయిస్టు పార్టీ మాజీ నేత , అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంటి ప్రపాదం అంతిమయాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి విరసం నేత వరవరరావు, చలసాని ప్రసాద్‌, అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి పద్మక్క,…