పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ ముందంజ
కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ భారీ బందోబస్తు మధ్య ప్రశాతంగా కొనసాగుతుంది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 17 జిల్లాల్లో ముందంజలో ఉంది. సాయంత్రం కల్లా పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడుతాయి. ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో హింసాత్మక…
