Wednesday, 4 November 2026

July 2013

సీమాంధ్ర

నేడు తెలంగాణలో వర్షాలు కురిసే ప్రభావం ఎక్కువగా ఉంది

విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఆపై చురుగ్గా కదులుతున్న రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఎక్కువచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ…

వార్తలు

నేడు జరగనున్న వెస్టిండీన్‌తో తలపడనున్న భారత్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌ వెస్టిండీన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కోహ్లి సారథ్యం వహిస్తున్నాడు. రాత్రి 7గంటలకు మ్యాచ్‌ ప్రారంభకానుంది.

తెలంగాణ

ఇద్దర్ని దుండగులు గొంతుకోసి హతమార్చారు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలోని దొంగ రోడ్డుపై ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని మహిళ, మరో వ్యక్తిని దుండగులు గొంతుకోసి హతమార్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Featured News

తెలంగాణ ఇచ్చేయండి

రాయల తెలంగాణ వద్దు : బైరెడ్డి హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి) : తెలంగాణ ఇచ్చేయండి.. రాయండి తెలంగాణ మాత్రం వద్దని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం…

Featured News

అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేత ప్రసాద్‌పై హత్యాయత్నం

కత్తితో పొడిచి కాల్పులు జరిపిన దుండగులు ఇది పోలీసుల పనే : వరవరరావు నెల్లూరు, జూలై 4 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు గంటి ప్రసాద్‌పై పట్ట పగలే హత్యాయత్నం చేశారు. నెల్లూర్‌లో గురువారం…

Featured News

ఆర్టీసీలో సమ్మె హారన్‌

చర్చలు విఫలం రాత్రి నుంచే బస్సులు బంద్‌ ఈయూ, టీఎంయూ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె హారన్‌ మోగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత బస్సులు బంద్‌ చేస్తున్నట్లు ఆర్టీసీ గుర్తింపు…

Featured News

రంజాన్‌కు కట్టుదిట్టమైన చర్యలు

ఏర్పాట్లపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) : ముస్లిం పవిత్ర మాసం రంజాన్‌ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హాలులో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రంజాన్‌ …

Featured News

ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా అడ్లీ మహమూద్‌

గృహ నిర్బంధంలో మొర్సీ గద్దె దించిన సైన్యం కైరో, జూలై 4 (జనంసాక్షి) : ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మహమూద్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టు అధ్యక్షుడు…

Cover Story

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

అఖిలపక్షంతో రాష్ట్రపతిని కలుస్తాం : కోదండరామ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకూ తమ…