July 2013
కోడ్ కూసింది
మోగిన పంచాయతీ నగార ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 13న నామినేషన్ల స్వీకరణ 14న పరిశీలన, 15న తిరస్కరణ 17న ఉపసంహరణ 21,491 పంచాయతీలకు ఎన్నికలు 23, 27, 31 తేదీల్లో పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు : రమాకాంతరెడ్డి హైదరాబాద్,…
ఆహార భద్రత ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు కనీసం ఆహార భద్రత కల్పించాలనే స్పృహ పాలకులకు ఇన్నాళ్లకు కలిగింది. పట్టెడన్నం కూడా దొరకక సంభవిస్తున్న ఆకలి చావుల నివారణకు ఒక్క అడుగు ముందుకు…
వడ్డీరేటు తగ్గించుకోండి
ప్రభుత్వరంగ బ్యాంకులను కోరిన చిదంబరం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ప్రభుత్వరంగ బ్యాంకర్లు వడ్డీ రేటును తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం కోరారు. బుధవారం బ్యాంకర్లతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచ…
సీబీఐ స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకు అఫిడవిట్
న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ‘పంజరంలో బందీ’ అయిన సీబీఐకి విముక్తి కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు…
స్నోడెన్‌కు ఆశ్రయంపై సందిగ్ధత
తీరు మార్చుకుంటే ఆలోచిస్తాం : పుతిన్ మాస్కో, (జనంసాక్షి) : అమెరికా మోస్ట్ వాంటెడ్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు ఆశ్రయం ఇవ్వడంపై రష్యా తర్జనభర్జన పడుతుంది. అమెరికా నిఘా విభాగం మాజీ కాంట్రాక్టర్ స్నోడెన్‌కు ఆశ్రయం కల్పించే దేశాలపై ఆంక్షలు…
తెలంగాణ వచ్చే వరకూ పోరు కొనసాగుతది
రౌండ్ టేబుల్ సమావేశం యథాతథం : కోదండరామ్ హైదరాబాద్, జూలై 3 (జనంసాక్షి) : తెలంగాణ వచ్చే వరకూ పోరు కొనసాగుతుందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్…
సమ్మె యథాతథం: ఆర్టీసీ యూనియన్లు
హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొసాగుతుందని ఆర్టీసీ యూనియన్ నేతలు ప్రకటించారు. రేపు యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలు మాత్రమే చేశారన్నారు.
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
హైదరాబాద్,(జనంసాక్షి): శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రాఱ్ గణపతి ఏసీబీకి చిక్కారు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆంటోనీ
ఢిల్లీ,(జనంసాక్షి): రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ వ్యతిరేకించారు.







